వైసీపీ నుంచి కాంగ్రెస్ కు క్యూ ఉందా – లేదా

393

కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఇప్పుడు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం చూస్తోంది… ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో, ఏపీ విభ‌జ‌న‌తో తెలుగుదేశం పార్టీ ఇక్క‌డ విజ‌యం సాధించింది.. ఇక రాష్ట్రం విభ‌జించిన పాపం కాంగ్రెస్ కు త‌గిలింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పాతాళానికి చేరింది.. ఇక కాంగ్రెస్ లో ఉద్దండ నాయ‌కులు అంద‌రూ తెలుగుదేశం వైసీపీలో చేరి అక్క‌డ విజ‌యం సాధించారు… ఇప్ప‌డు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప‌ద‌వుల్లో ఉన్నారు.. అయితే గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది… ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ ప్ర‌తిప‌క్షంలో ఉండిపోయింది. ఇక తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్దితి ఇప్పుడు ఇంకా గాడిలో ప‌డాల్సి ఉంది.

Image result for ycp flag

ఇక తెలుగుదేశం వైసీపీ ఇక్క‌డ ఏపీలో బ‌లీయంగా ఉన్నాయి… ఇప్పుడు గ‌త కంచుకోట‌గా ఉన్న ప్రాంతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అందుకే రాహుల్ ఏపీపై ఫోక‌స్ చేశారు.. రాయ‌ల‌సీమ‌కు చెందిన నేత‌లను పార్టీలోకి తీసుకుని మ‌ళ్లీ పార్టీకి పున‌ర్వైభ‌వం తీసుకురావాలి అని చూస్తున్నారు.. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పేరు చెబితే అంతా రాయ‌ల‌సీమ నేత‌లే ఉండేవారు పెద్ద పెద్ద ప‌ద‌వుల్లో.. ఇప్పుడు కూడా వారిని పార్టీలోకి తీసుకుని పార్టీలో ప్ర‌యారీటి ఇవ్వాలి అని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ.

Image result for congress

అయితే తెలుగుదేశం పార్టీనుంచి వైసీపీ నుంచి కూడా నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకోవాలి అని అనుకుంటున్నారు.. తెలుగుదేశం వైసీపీ నుంచి నాయ‌కులు ఎవ‌రూ కాంగ్రెస్ లోకి వ‌చ్చే ఆస్కారం లేదు… ఇక తెలుగుదేశం పార్టీ లో చేరుతారు అని అనుకున్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్లారు..

Image result for congress ycp

ఇక మ‌రో న‌లుగురు కాంగ్రెస్ నాయకుల‌ను త‌మ పాత గూటికి తీసుకురావాలి అని చూస్తున్నారు… అందులో భాగంగా ఏపీ వ్య‌వ‌హరాల ఇంచార్జ్ ఉమెన్ చాంధీ కూడా అడుగులు రాజ‌కీయ ఎత్తుగ‌డలు వేస్తున్నారు… ముఖ్యంగా వైసీపీ నుంచి పార్టీలో చేరే వారు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు.. కిరణ్ కుమార్ రెడ్డి మ‌రో వారంలో పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అవుతారు అని తెలుస్తోంది….మ‌రి చూడాలి 2019 ఆగ‌స్టు నాటికి ఎర్ర‌కోట‌పై జెండా ప్ర‌ధాని హూదాలో రాహుల్ గాంధీ ఎగుర‌వేస్తారు అని అంటున్న కాంగ్రెస్ కోరిక‌లు నెర‌వేరురాయో లేవో.