జ‌గ‌న్ బ్యాక్ స్టెప్ వేశారు చంద్ర‌బాబు ఫ‌న్నీకామెంట్

366

ఇప్పుడు ఏపీలో కాపు రిజ‌ర్వేష‌న్ అంశం బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది… తెలుగుదేశం పార్టీ స్దిమితంగా ఆలోచించి, జ‌గ‌న్ ఎటువంటి పొలిటికల్ స్టెప్ ఈ విష‌యంలో తీసుకుంటారో చూసి, ఆ పిద‌ప నిర్ణ‌యం తీసుకుందామ‌ని ఆలోచించారు.. అయితే దీనికి రివ‌ర్స్ గా జ‌గ‌న్ ఓ మాట చెప్పి, 24 గంట‌లు గ‌డ‌వక ముందే కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంలో మళ్లీ రివ‌ర్స్ అయ్యారు.

Related image

అయితే కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం పైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ప్ర‌త్యేక హూదా అంశాన్ని ప‌క్క‌న పెట్టేశాయి ఇరు పార్టీలు.. ఓప‌క్క పార్ల‌మెంట్లో పోరాటం అంటూ తెలుగుదేశం, ఇటు రాష్ట్రంలో పోరాటం అంటూ వైసీపీ ఏపీలో ఎటువంటి పొలిటిక‌ల్ డ్రామాను కొన‌సాగించాయో తెలిసిందే. అయితే ఇప్పుడు పార్టీల నిర్ణ‌యాలు మాత్రం కాపుల చుట్టూ తిరుగుతున్నాయి… కాపుల అంశం పై జ‌గ‌న్ ఓ స్టేట్ మెంట్ ఇవ్వ‌డం 24 గంట‌ల గ‌డ‌వ‌క ముందే దానిని మీడియా వ‌క్రీక‌రించింది అని ఆయ‌న దీనిపై మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చుకున్నారు.

Image result for jagan padayatra
కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారు. జనాల మనోభావాలను దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తున్నాం… జైలు భయంతో చాల మంది కేంద్రానికి ఊడిగం చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రంపై పోరాడుతున్నాం. తాము ఇచ్చిన హామీని నెర‌వేరుస్తాం అని అన్నారు .. మావైపు ధర్మం ఉంది. అందుకే ధర్మ పోరాట దీక్షకు దిగాము. ఎటువంటి విషయాల్లో అయినా సరే పోరాడాల్సి వస్తే నా తరువాతే ఇంకెవరైనా అంటూ చంద్రబాబు ఆగ్రహంతో స్పందించారు. మొత్తానికి జ‌గ‌న్ ని సెంట‌ర్ చేయాలి అని అనుకున్న తెలుగుదేశం ఈ విష‌యంలోస‌క్సెస్ అయింది అని చెప్పాలి.. ఇక ముందు ముందు జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి..