బీజేపీకి 333- టీడీపీకి 13 పార్ల‌మెంట్ లో బిగ్ షాక్

754

ఇటు ఏపీకి ప్ర‌త్యేక హూదా పై గ‌ళం విప్పేందుకు పార్లమెంట్లో త‌న స్వ‌రం వినిపించేలా ప్ర‌య‌త్నాలు తెలుగుదేశం చేస్తోంది.. ఇక అవిశ్వాస తీర్మానం పై బీజేపీ తెలుగుదేశం వార్ కు రెడీ అవుతున్నాయి.. ఇటు తెలుగుదేశానికి పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే కాంగ్రెస్ కూడా స‌పోర్ట్ చేయ‌డం ఆలోచించ‌ద‌గ్గ విషయం.. ఇక మ‌రి కాసేప‌ట్లో స‌భ ప్రారంభం అవ‌నుంది. ఇక స‌భ‌లో చ‌ర్చకూడా జ‌రుగ‌నుంది. ఇక పార్ల‌మెంట్లో ఈ ఇరుపార్టీలు మాట్లాడేందుకు స్పీక‌ర్ ఇచ్చిన స‌మ‌యం చూస్తే ఇట్టే క‌ళ్లు చెదిరిపోతాయి.. దాదాపు స‌భ‌లో ఏడు గంట‌ల‌పాటు చ‌ర్చ జ‌రుగ‌నుంది… చ‌ర్చ వ‌ల్ల ఎవ‌రికి లాభం ? ఎవ‌రికి న‌ష్టం ? అలాగే, చివ‌ర‌లో ఓటింగ్ జరుగుతుందా అన్న‌ది వేరే సంగ‌తి.

Image result for modi parliament
అవిశ్వాస తీర్మానం పై నోటీసును స్పీక‌ర్ అడ్మిట్ చేశారు.. ఇక చ‌ర్చ మొద‌లు అయింది అంటే స‌భ‌లో చ‌ర్చ కంటిన్యూ అవ్వాల్సిందే.. స‌భ‌లో పార్టీల బ‌లా బలాల ప్ర‌కారం ఆయా పార్టీల‌కు స్పీక‌ర్ స‌మ‌యం కేటాయించారు..ఏపీకి సాయం చేయ‌లేద‌ని టీడీపీ ఆరోపిస్తున్న బీజేపీకి స్పీక‌ర్ 3 గంట‌ల 33 నిముషాలు స‌మ‌యం ఇచ్చారు.. స‌భ‌లో ఈ విష‌యం పై మాట్లాడ‌టానికి, ఇక స‌భ‌లో ఈ చ‌ర్చ వ‌చ్చేలా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తెలుగుదేశానికి,13 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చారు.. దీంతో టీడీపీకి షాక్ త‌గిలిన ప‌ని అయింది.

Related image
13 నిమిషాల్లో విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీలు అలాగే, బీజేపీ ఏపీకి ఈ నాలుగేళ్లు ఇస్తామ‌న్న హమీల గురించి చ‌ద‌వ‌డానికి కూడా స‌మ‌యం స‌రిపోదు.. ఇక టీడీపీ నాయ‌కులు స‌భ‌లో ప్ర‌శ్నిస్తే మ‌రో 15 నిమిషాలు స‌మ‌యం పొగిడిస్తారు అంత‌క‌న్నా ఎక్కువ అడ‌గ‌డానికి కూడా అవ‌కాశం లేదు.. టీడీపీకి ఇక్క‌డ ఎటువంటి మాట మాట్లాడినా అన్నా బ‌ల్ల‌లు చ‌రిచేలా బీజేపీలో టీడీపీ లేదు… వీరు వారు వైరి వ‌ర్గంగా ఉన్నారు …అటు స‌భ‌లో మెజార్టీ బీజేపీ స‌భ్యులు తెలుగుదేశం చేసే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు అక్క‌డిక‌క్క‌డే ఇచ్చే అవ‌కాశం ఉంది.