జగన్ జాతకం చూపించిన భారతికి షాక్.. జగన్ ఏం కాబోతున్నాడో తెలిసి కుప్పకూలిపోయిన భార్య భారతి

1472

ఎన్నికల స‌మ‌యం కావ‌డంతో రాజ‌కీయంగా నాయ‌కులు ఫుల్ బీజీగా ఉన్నారు.. ప్ర‌చారాల‌తో ఎన్నిక‌ల్లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఇక‌వైయ‌స్ జ‌గ‌న్ అలాగే సీఎం చంద్రబాబు రోజుకు నాలుగు బ‌హిరంగ స‌భ‌లు రోడ్ షోల‌తో ఎన్నిక‌ల ప్ర‌చార‌ల్లో నిమ‌గ్నం అయ్యారు.. పులివెందుల పట్టణంలోని ఇస్లాంపురంలో ప్రతిపక్షనేత, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గురువారం ఉదయం భారతి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకే వైసీపీ నవరత్నాలను ప్రకటించిందన్నారు. చదువుకునే వారి దగ్గరి నుంచి రైతుల వరకు అందరికి వైసీపీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Image result for ys bharathi

పులివెందుల్లో ప్రతి ఒక్కరూ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా ఇస్లాంపురంలో వైఎస్‌ భారతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అక్కడ కనిపించిన కాటికాపరితో ఆమె జగన్‌ జ్యోతిష్యం చెప్పించుకున్నారు. ప్రచారం చేస్తున్న సమయంలో అభిమానులు, కార్యకర్తలు అక్కడున్న కాటికాపరిని చూసి జగన్‌ సార్‌ జ్యోతిష్యం చెప్పిద్దామని పట్టుబట్టారు. దీనితో ఆమె నవ్వుతూ కాటికాపరి వద్దకు వెళ్లింది. అక్కడున్న వైసీపీ అభిమానులు, నాయకులు ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా లేదా అని ప్రశ్న వేసి చూడగానే కాటికాపరిని అడిగారు. అందుకు కాటికాపరి సమాధానమిస్తూ ఈసారి ఖచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి తీరుతారన్నారు. దీనితో అందరు ఆనందంగా అక్కడి నుంచి మళ్లీ ఇంటింటి ప్రచారంలో భారతి ముందుకు సాగారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ రాష్ట్రం అంతా తిర‌గ‌డంతో ఇక్క‌డ భార్య భార‌తి ప్ర‌చారం చేస్తున్నారు, జ‌గ‌న్ సీఎం అయితే పులివెందుల మ‌రింత అభివృద్ది చెందుతుంది అని చెబుతున్నారు, అయితే పులివెందుల‌లో జ‌గ‌న్ భార్య భార‌తి అక్క‌డ స్కూల్ బాధ్య‌త‌లు ఆస్ప‌త్రి బాధ్య‌త‌లు చూసుకుంటారు అనేది తెలిసిందే. అందుకే జ‌గ‌న్ లాగా ఆమెకు అక్క‌డ అభిమానులు ఉన్నారు. మొత్తానికి వైయ‌స్ కుటుంబం పులివెందుల‌లో ఈసారి మ‌రింత మెజార్టీతో గెలుస్తారు అని జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరు పై న‌డ‌కే అంటున్నారు ఇక్క‌డ అభిమానులు. మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.