తూర్పులో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు షాక్

300

తెలుగుదేశం పార్టీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నో అంటున్నారు అనే వార్త వినిపిస్తోంది.. మరీ ముఖ్యంగా చంద్రబాబు స‌ర్కారు కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌నితీరు పై ఇటీవ‌ల స‌ర్వే చేయించారు.. అయితే ఇంట‌ర్న‌ల్ స‌ర్వేలో ఎన్నిసార్లు హెచ్చ‌రిక‌లు చేసినా, నాయ‌కులు ప‌ట్టించుకోలేదు.. ఇక ప్ర‌త్యేకంగారాష్ట్ర వ్యాప్తంగా చేయించిన స‌ర్వేలో కూడా వారికి అనుకున్నంత పాజిటీవ్ టాక్ రాలేదు దీంతో వారిని ప‌క్క‌న పెట్ట‌డం బెట‌ర్ అని అనుకుంటున్నారు..

Image result for tdp

!!తూర్పులో వీరికి టిక్కెట్లు నో !!

య‌న‌మ‌ల కృష్ణుడు తుని ఇంచార్జ్ అవుట్ వేరొక‌రికి అవ‌కాశం
వ‌రుపుల సుబ్బారావు ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే అవుట్
వ‌న‌మాడి వెంక‌టేశ్వ‌ర‌రావు కాకినాడ సిటి ఎమ్మెల్యే అవుట్
పెందుర్తి వెంక‌టేష్ రాజానగ‌రం అవుట్
రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి బుచ్చ‌య్య చౌద‌రి ఈ సారి అర్బ‌న్ నుంచి పోటీ చేసే అవ‌కాశం
వంత‌ల రాజేశ్వ‌రి రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే అవుట్

Related image

ఇక మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇచ్చేందుకు బాబు ఎస్ చెప్పారు అని తెలుస్తోంది.. మ‌రీ ముఖ్యంగా పార్టీ నాయ‌కుల్లో మార్పు లేక‌పోవ‌డంతో ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంటున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు నేత‌లు. దీంతో తూర్పుగోదావ‌రి జిల్లాలో నేత‌లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లు టెన్ష‌న్ పెట్టుకున్నారు.