ఏపీ టీడీపీ నేత‌లే టార్గెట్ గా ఐటీ దాడులు ముగ్గురుకి టెన్ష‌న్

257

ఏపీలో అధికార పార్టీ పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం పై స‌ర్వ‌త్రా చ‌ర్చ అయితే జ‌రుగుతోంది ముఖ్యంగా ఏపీలో అధికార‌పార్టీకి ఇది పెద్ద మైన‌స్ అని చెప్పాలి.. తెలుగుదేశం పార్టీ త‌రపున గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేల పై ఇప్పుడు ఐటీ దాడులు ప్ర‌కంప‌న సృష్టిస్తోంది. ఇక రాజ‌కీయ నాయ‌కుల‌కు వ్యాపారాలు ఉండ‌టం తెలిసిందే, అయితే బీజేపీతో క‌లిసి ఉన్నంత సేపు ఎటువంటి దాడులు జ‌ర‌గలేదు. ఇప్పుడు విచార‌ణ సంస్ద‌ల‌తో త‌మ‌పై ప్రతాపం చూపిస్తారా అంటూ కొంద‌రు తెలుగుదేశం నేత‌లు కౌంటర్లు కూడా స్టార్ట్ చేశారు.

Image result for minister narayana

ఇక ఇలాంటి దాడులు జ‌రుగుతున్న స‌మ‌యంలో సీఎం చంద్రబాబు అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రుల‌తో.కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తెలుగుదేశం నేత‌ల‌పై ఇలాంటి దాడులు జ‌రుగ‌డంతో ఇప్పుడు చ‌ర్చ అంతా అలాగే జ‌రుగుతోంది.

Image result for minister narayana

నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న మొదలైన ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగాయి.. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం.టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇదంతా బీజేపీ ప్లాన్ అని వారి చ‌ర్య‌ల‌ను విమ‌ర్శించింది తెలుగుదేశం పార్టీ మ‌రి దీనిపై బీజేపీ ఎటువంటి స‌మాధానం