AP లో వైరల్ అవుతున్న ఇంటెలిజెన్స్ సర్వే

140

2019 సార్వత్రిక ఎన్నికలకు ఇక పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా సర్వేలు వైసీపీదే విజయమని చెప్పుకొచ్చాయి. రిపబ్లిక్ సర్వేలో అయితే ఏకంగా వైసీపీకి 25 పార్లమెంట్ స్థానాల్లో సుమారు 23 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చి పారేసింది. ఇక ఏ సర్వే చూసినా తెలుగుదేశం పార్టీ 50 అసెంబ్లీ స్ధానాలు, మూడు పార్లమెంట్ స్ధానాల కంటే ఎక్కువ గెలిచే ఛాన్స్ లేదు అని చెబుతున్నాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీల సొంత సర్వేలు ఎలా ఉన్నా ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ సర్వేలు చేయించుకుంటాయి.తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే బయట వైరల్ అవుతోంది ఓ సారి ఆ సర్వే చూద్దాం.

Related image

శ్రీకాకుళం : టీడీపీ(4) వైస్సార్సీపీ(6) జనసేన(0)

విజయనగరం : టీడీపీ (2) వైస్సార్సీపీ (7) జనసేన (0)

విశాఖపట్నం : టీడీపీ (5) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ఈస్ట్ గోదావరి : టీడీపీ (5) వైస్సార్సీపీ (12) జనసేన (2)

వెస్ట్ గోదావరి : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (1)

కృష్ణ : టీడీపీ (6) వైస్సార్సీపీ (10) జనసేన (0)

గుంటూరు : టీడీపీ (7) వైస్సార్సీపీ (10) జనసేన (0)

ప్రకాశం : టీడీపీ (5) వైస్సార్సీపీ (7) జనసేన (0)

నెల్లూరు : టీడీపీ (4) వైస్సార్సీపీ (6) జనసేన (0)

కడప : టీడీపీ (3) వైస్సార్సీపీ (7) జనసేన (0)

కర్నూల్ : టీడీపీ (4) వైస్సార్సీపీ (10) జనసేన (0)

అనంతపురం : టీడీపీ (9) వైస్సార్సీపీ (5) జనసేన (0)

చిత్తూరు : టీడీపీ (5) వైస్సార్సీపీ (9) జనసేన (0)

మొత్తం : టీడీపీ : 64 వైస్సార్సీపీ : 108 జనసేన : 3 స్ధానాల్లో విజయం సాధిస్తుంది అని తేలింది.