ఏపీలో మరో సంచలనం దిమ్మతిరిగే సర్వే రిలీజ్ షాక్ లో పార్టీలు

280

తాము చేసిన సర్వేలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ప్రజానాడి సంస్థ వెల్లడిచింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని, ప్రతి ఒక్క బూత్ స్థాయి గ్రౌండ్ లెవల్లో తాము ఈ సర్వే చేయడం జరిగిందని, ఇది పబ్లిక్ ఒపీనియన్ అనేటటువంటి పేరుతో (ప్రజానాడి) ఇచ్చినటువంటి సర్వే. మొత్తంగా 140 స్థానాల వరకు వైసీపీ గెలుపొందుతుందని, ఈ సర్వే ఇచ్చారు. 67 స్థానాల్లో టీడీపీకి జనసేనవల్ల దెబ్బ అన్నటువంటిది ప్రజానాడి బృందం చెప్పిన అంశం. ప్రజానాడి ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీలోని 13 జిల్లాల వారీగా సర్వే లెక్కలను చూసుకుంటే వివరాలు ఇలా ఉన్నాయి.

Image result for tdp vs ysrcp

శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 1
వైసీపీ : 8

విజయనగరం జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 7

విశాఖపట్నం జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 11
జనసేన : 2

Related image

తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 13
జనసేన : 4

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 0
వైసీపీ : 12
జనసేన : 3

కృష్ణా జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 7
వైసీపీ : 7
జనసేన : 1
టఫ్ ఫైట్ : 1

Related image

గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 3
వైసీపీ : 14

ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 5
వైసీపీ 7

నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 3
వైసీపీ : 7

చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 5
వైసీపీ : 8
జనసేన : 1

కడప జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 8

ఈ క్రింది వీడియో చూడండి

కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 8
వైసీపీ : 6

అనంతపురం జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 12

అయితే, ప్రజానాడి సర్వే సంస్థ వారు ఏపీ 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఎంత వరకు వాస్తవమన్నది ఎన్నికల రిజల్ట్ తరువాత తెలియనుంది.