వైసీపీని వీడ‌కండి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

406

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల‌రామ‌కృష్ణారెడ్డి వైసీపీ త‌ర‌పున సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్నారు… పార్టీలో ఆయ‌న జ‌గ‌న్ వెంటే ఉంటారు.. పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను ఆయ‌న పాటిస్తారు …అలాగే గుంటూరు జిల్లాలో ఆర్కేకు ఎంతో ఫాలోయింగ్ కూడా ఉంది.. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ను కలిశారు.

Image result for ycp

పార్టీలో త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి రాజశేఖర్‌- రామకృష్ణారెడ్డి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని ఈ విషయమై పార్టీలో చర్చ జరుగుతున్నదని రాజశేఖర్‌తో అన్నట్టు సమాచారం. కాగా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వైసీపీ జడ్పీటీసీలు రాజశేఖర్‌ను కలిశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణంలోని పలు వార్డులకు చెందిన నాయకులు, కౌన్సిలర్‌లు కూడా రాజశేఖర్‌ నివాసం వద్దకు చేరుకుని భవిష్యత్తు కార్యచరణపై చర్చించుకున్నారు.

Image result for alla ramakrishna reddyవైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విడదల రజని వర్గానికి చెందిన పలువురు 2వ వార్డు కౌన్సిలర్‌ అరుణకుమారికి రూ.50 వేలు ఇచ్చి మద్దతు తెలపాలని కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తామంతా రాజశేఖర్‌ వెంటే ఉంటామన్నారు. చిల‌క‌లూరి పేట‌లో ఇప్పుడు పొలిటిక‌ల్ గా ఇది మ‌రింత వివాదం తీసుకువ‌చ్చింది..మరి ఆమె నియామ‌కం పై ఇప్పుడు వైసీప‌లో లుక‌లుక‌లు స్టార్ట్ అయ్యాయి ఇవి ఎంత వ‌ర‌కూ వెళ‌తాయో చూడాలి అయితే ఇంత కాలం పార్టీకి సేవ చేసిన