7 టిక్కెట్లు ఫైనల్ చేసిన సీఎం

277

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు సీట్లు- టిక్కెట్లు ఇస్తున్నారు… వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు సీఎం వద్దకు వెళ్లి తమ కోరిక తెలియచేశారు.. అయితే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్ధానం ఇస్తుంటే మరికొందరి ప్లేస్లు మారుస్తున్నారు సీఎం చంద్రబాబు..

Image result for chandrababu

తాజాగా రాజంపేట పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు.
పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,
రాజంపేట-చెంగల్రాయుడు,
రాయచోటి-రమేష్ రెడ్డి,
పుంగనూరు-అనూషరెడ్డి,
రైల్వే కోడూరు-నరసింహ ప్రసాద్
మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు