వైసీపీ లో మ‌రో ప‌ద‌వి భ‌ర్తీ

400

నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది కుడుముల రవికుమార్‌ను ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నియమించారు. ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ హాలులో పలువురు న్యాయవాదాలు మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఇక ఆయ‌న కు పార్టీలో మంచి అభిమాన ఘ‌నం ఉంది అని, అలాగే పార్టీకి సంబంధించి లీగ‌ల్ ఇష్యూస్ లో ఆయ‌న ముందు ఉంటారు అని తెలియ‌చేశారు.

Image result for కుడుముల రవికుమార్‌

ఆయ‌న నియామ‌కంతో జిల్లా వైసీపీ కేడ‌ర్ జోష్ లో ఉంది, ఈ ప‌ద‌వి రావ‌డం ప‌ట్ల ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.. వైసీపీలో ఇలా ప‌ద‌వులు ఎన్నిక‌ల స‌మ‌యానికి అన్నీ నియామ‌కాలు పూర్తి చేయాలి అని కోరుతున్నారు నేత‌లు.