వైసీపీలోకి డీఎల్ ముహూర్తం ఫిక్స్

159

కడప జిల్లాలో కొత్త చేరికలు వైసీపీకి నూతన్ జోష్ ని నింపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదు అని, ఇటీవల తన సన్నిహితులు అభిమానులు తన అనుచరులకు సమావేశంలో తెలియచేశారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా అని వెల్లడించారు డీఎల్ .ఇక ఆయన ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు అని తెలుస్తోంది.

Image result for dl ravindra reddy
         మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఫ్యాన్ గూటికి చేరనున్నారు. ఎల్లుండి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కాజీపేటలో డీఎల్ రవీంద్రారెడ్డిని కడప వైసీపీ అభ్యర్థి వైఎస్.అవినాష్ కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి డీఎల్ సుముఖత వ్యక్తం చేయడంతో ఎల్లుండే ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.