రిజర్వేషన్లు తీసేస్తున్న మోదీ

77

నీ దగ్గర టాలెంట్ ఉన్నా రిజర్వేషన్లు అనే ఒక్క విషయంతో నీ ఉధ్యోగం వేరే వారికి వస్తోంది నీకంటూ 90 మార్కులు వచ్చినా నీకు ఉద్యోగం రాదు రిజర్వేషన్లు వర్తించే వ్యక్తికి 45 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుంది. ఏమిటి ఈ సమానత్వం? ఇదే ఇప్పుడు యువతలో ఎక్కువగా వినిపిస్తున్న ఆక్రోషం, సమానత్వం కావాలనే వారు ఇలాంటి చోట మాత్రం మాకు ఈ రిజర్వేషన్లు వద్దు అని చెప్పలేకపోతున్నారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. దేశంలో ఇలా రిజర్వేషన్లు తీసేస్తే అందరూ సమానంగానే ఉంటాం, అందరూ మనుషులుగానే ఉంటాం, కులాలు అనే గోల ఉండదు, కాని రాజకీయ పార్టీలు వారి స్వలాభం కోసం కులాల ఓట్ల కోసం ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నాయి, ఈ నవీన సమాజంలో అణగారిన వర్గాలు అనే వివక్ష ఎక్కడా కనిపించడం లేదు, కాని ఇంకా ఆ వివక్ష కొనసాగుతోంది అని కొందరు నేతలు పార్టీలు మాత్రం పబ్బం గడుపుకుంటున్నాయి, అయితే ఒకసారి చరిత్రను పరిశీలిస్తే.

Image result for modi

రిజర్వేషన్ల అవసరం పదేళ్లు మాత్రమే ఉంటుందని రాజ్యాంగకర్త బీఆర్ అంబేడ్కర్ ఆనాడు చెప్పారు. పదేళ్లలోనే సమాజంలో అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనాలని ఆయన కోరుకున్నారు. కానీ మనమేం చేశాం? ఆత్మపరిశీలన చేసుకోవడంలో మనం విఫలమయ్యాం. పార్లమెంటులో కూర్చునే ప్రజా ప్రతినిధులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి పదేళ్లకు రిజర్వేషన్లను పొడిగిస్తూ వస్తున్నారు. దేశంలో ఏం జరుగుతోంది?’

Image result for modi

రిజర్వేషన్లు మూడు రకాలు. రాజకీయ రిజర్వేషన్ ,రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు, చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్‌కు మాత్రమే పదేళ్ల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోసం రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితీ విధించలేదు కాని ఇఫ్పటికి మన దేశంలో కొనసాగుతూనే ఉంది..చదువు, ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలను కూడా ఉన్నత స్థానాలకు తీసుకొచ్చేందుకు ఆయా రంగాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజుకీ అది సాధ్యం కాలేదు. కాబట్టి, ప్రభుత్వంలోని అని శాఖల్లో వాళ్లు ఉన్నత స్థానాలకు చేరుకునే వరకూ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన అవసరం లేదు అని మరి కొందరు నేతలు చెప్పేమాట. ఇదంతా రాజకీయ నేతల చుట్టూనే తిరుగుతోంది.

ఈ క్రింద వీడియో చూడండి

రాజ్యాంగం అవకాశం కల్పిస్తున్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్‌ను పొడిగించాలని దళిత సంఘాలు, ఉద్యమకారులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు..రిజర్వ్‌డ్ టికెట్ మీద గెలిచిన వ్యక్తి, అతడికి టికెట్ ఇచ్చిన పార్టీకి బద్ధుడై ఉంటాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. అలాంటి వ్యక్తి వల్ల వెనకబడిన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు రాజకీయ రిజర్వేషన్ వల్ల ఒరిగేదేంటి?’అలాగే చదువుల విషయంలో అందరూ ఒకే పుస్తకాల్లోదే చదువుతాం, కాని రిజర్వేషన్ అనే అంశంలో టాలెంట్ ఉన్నా వ్యక్తి సైతం ఉద్యోగం కోల్పోతున్నాడు, అందుకే నరేంద్రమోదీ సర్కారు పాలనకు మరో నాలుగు సంవత్సరాలు సమయం ఉండటంతో, రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని చూస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఇదే ఆలోచన చేస్తున్నారు. ఆనాడు చిన్న ఉద్యోగాలు పదవులు చేయలేకపోతున్నారు అని రిజర్వేషన్లు కల్పించారు. కాని వారు ఇఫ్పుడు కేంద్రమంత్రులుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఐఏఎస్, ఐపీఎస్ లు, కలెక్టర్లుగా అనేక పధవుల్లో ఉన్నారు . ఇంకా ఎందుకు ఈ రిజర్వేషన్లు అనేది? ఇప్పుడు కేంద్రం ఆలోచన చేస్తోంది. ఇదే జరిగితే దేశంలో సమానత్వం పెరుగుతుంది. ప్రతీ ఒక్కరు కష్టపడి తమకు ఉన్న టాలెంట్ తో ముందుకు వెళతారు, రిజర్వేషన్ అనే కాలమ్ కనిపించదు. ఇలా వైరాలు రావు, మరి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పై తీసుకునే నిర్ణయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లరూపంలో తెలియచేయండి.