మైదుకూరు రేసులో ఇద్దరు ఫైనలిస్ట్ ఎవరు?

308

కడప జిల్లాలో ఇప్పుడు టిక్కెట్ల పై రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది… ముఖ్యంగా వైసీపీ ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తుందా అనే ఆలోచన అక్కడ నేతల్లో ఉంది.. అలాగే టీడీపీ తరపున కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు విడతల వారిగా పలువురు నేతలతో చర్చలు జరిపారు అయితే వీరిలో ఎవరికి టికెట్ వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతోంది.

Image result for chandrababu

తాజాగా కడప జిల్లాలో మైదుకూరు అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా చంద్రబాబును మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. మైదుకూరు అసెంబ్లీ స్థానాన్ని తనకే కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు మైదుకూరు స్థానాన్ని తనకే కేటాయిస్తారని పుట్టాసుధాకర్యాదవ్ చెప్పారు. డీఎల్ రాకతో మైదుకూరు స్థానంపై ఆసక్తిరేపుతోంది. మరి చూడాలి బాబుఇక్కడ ఎవరికి టికెట్ కేటాయిస్తారో.