మీవెంటే మేము కోట్ల కేడర్ క్లారిటీ?

322

కర్నూలు జిల్లాలో రాజకీయంగా ఇప్పుడు కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం అనే అంశం చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భేటీ అవ్వడం కర్నూలు జిల్లాలో అసెంబ్లీ సీట్లు, కోట్ల కుటుంబానికి ఇచ్చేందుకు బాబు చర్చలు జరుపుతున్నారు అని తెలియడంతో, పెద్ద ఎత్తున జిల్లా నాయకులు ఆలోచన చేస్తున్నారు.

Image result for కోట్ల

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తొలిసారిగా కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అనుచరులతో భేటీ అయ్యారు…ఇక కోట్ల అనుచరులు మాత్రం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సహకరిస్తాం అని తెలియచేశారు.. ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గెలుపు రాదు అని ఆయన ఆలోచించారని నాయకులు కోట్ల అనుచరులు చెబుతున్నారు.