బాబు పై పీకే ట్వీట్

227

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నాయకులు విమర్శలు పరంపర కొనసాగుతూనే ఉంది, ఇక ప్రశాంత్ కిషోర్ పై తెలుగుదేశం నేతలు అలాగే మంత్రులు సీఎం చంద్రబాబు పలు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ విమర్శలకు ఆయన ఓ కౌంటర్ ట్వీట్ రూపంలో ఇచ్చారు ఓసారి ఆ ట్వీట్ చూద్దాం.

Image result for chandra babu

పీకే ట్వీట్ సారాంశం..
మహామహా నాయకులే ఒక్క ఓటమితో తుడిచిపెట్టుకుపోయారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. చంద్రబాబు వాడుతున్న భాష, అంటున్న మాటలు బీహార్ మీద ఆయనకు ఎంత ద్వేషం, చిన్న చూపు ఉందో తెలుస్తోంది. నన్ను తిట్టేముందు…ఏపీ ప్రజలు మీకు మళ్లీ ఎందుకు ఓటేయాలో చెప్పండి” అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పీకే ట్వీట్పై చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి