టీడీపీ మూడవ జాబితా విడుదల

190

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు 36 మందితో అభ్యర్దుల మూడవ జాబితా విడుదల చేశారు ఓసారి ఆ లిస్టు చూద్దాం.

Image result for chandra babu

నెల్లిమర్ల-పతివాడ నారాయణస్వామి నాయుడు
విజయనగరం-అదితి గజపతిరాజు
భీమిలి-సబ్బం హరి
గాజువాక-పల్లా శ్రీనివాసరావు
చోడవరం-కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు
మాడుగుల -గవిరెడ్డి రామానాయుడు
పెందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి
అమలాపురం – ఐతాబత్తుల ఆనందరావు
నిడదవోలు – బూరుగపల్లి శేషారావు
నర్సాపురం – బండారు మాధవనాయుడు
పోలవరం – బొరగం శ్రీనివాసరావు
ఉండి- మంతెన రామరాజు
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
బాపట్ల – అన్నం సతీశ్ ప్రభాకర్
నర్సరావుపేట- డాక్టర్ అరవింద్ బాబు
మాచర్ల – అంజిరెడ్డి
దర్శి – కదిరి బాబూరావు
కనిగిరి -ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కావలి – విష్ణు వర్ధన్ రెడ్డి
నెల్లూరు రూరల్ – అబ్దుల్ అజీజ్
వెంకటగిరి – కె.రామకృష్ణ
ఉదయగిరి – బొల్లినేని రామారావు
కడప – అమీర్బాబు,
కోడూరు – నరసింహ ప్రసాద్
ప్రొద్దుటూరు – లింగారెడ్డి
కర్నూలు – టీజీ భరత్
నంద్యాల – భూమా బ్రహ్మానంద రెడ్డి
కోడుమూరు-బి.రామాంజనేయులు
గుంతకల్లు- ఆర్.జితేంద్ర గౌడ్
శింగనమల-బండారు శ్రావణి
అనంతపురం అర్బన్ – ప్రభాకర్ చౌదరి
కల్యాణదుర్గం-ఉమామహేశ్వర నాయుడు
కదిరి- కందికుంట వెంకటప్రసాద్
తంబళ్లపల్లె- శంకర్ యాదవ్
సత్యవేడు- జేడీ రాజశేఖర్
గంగాధర నెల్లూరు-హరికృష్ణ
పూతలపట్టు – తెర్లాం పూర్ణం.