జనసేన పార్టీ అభ్యర్ధుల తొలి జాబితా ఇదే

192

పార్లమెంటు అభ్యర్ధులు:

  1. అమలాపురం- శ్రీ డి.ఎం.ఆర్ శేఖర్
  2. రాజమండ్రి- డాక్టర్ శ్రీ ఆకుల సత్యనారాయణ
  3. విశాఖపట్నం- శ్రీ గేదెల శ్రీనుబాబు
  4. అనకాపల్లి- శ్రీ చింతల పార్ధసారధి
Related image

శాసనసభ అభ్యర్ధులు:

  1. యలమంచిలి- శ్రీ సుందరపు విజయ్కుమార్,
  2. పాయకరావుపేట- శ్రీ నక్కా రాజబాబు
  3. పాడేరు – శ్రీ పసుపులేటి బాలరాజు
  4. రాజాం- డాక్టర్ శ్రీ ముచ్చా శ్రీనివాసరావు
Image result for janasena

5.శ్రీకాకుళం- శ్రీ కోరాడ సర్వేశ్వరరావు

  1. పలాస- శ్రీ కోత పూర్ణచంద్రరావు
  2. ఎచ్చెర్ల- శ్రీ బాడన వెంకట జనార్ధన్(జనా)
  3. నెల్లిమర్ల- శ్రీమతి లోకం నాగమాధవి
  4. తుని- శ్రీ రాజా అశోక్బాబు
  5. రాజమండ్రి సిటీ- శ్రీ కందుల దుర్గేష్
  6. రాజోలు- శ్రీ రాపాక వరప్రసాద్
  7. పి.గన్నవరం- శ్రీమతి పాముల రాజేశ్వరి
  8. కాకినాడ సిటీ- శ్రీ ముత్తా శశిధర్
  9. అనపర్తి- శ్రీ రేలంగి నాగేశ్వరరావు
  10. ముమ్మిడివరం- శ్రీ పితాని బాలకృష్ణ
  11. మండపేట- శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ
  12. తాడేపల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
  13. ఉంగుటూరు- శ్రీ నవుడు వెంకటరమణ
  14. ఏలూరు- శ్రీ రెడ్డి అప్పలనాయుడు
  15. తెనాలి- శ్రీ నాదెండ్ల మనోహర్
  16. గుంటూరు వెస్ట్ – శ్రీ తోట చంద్రశేఖర్
  17. పత్తిపాడు- శ్రీ రావెల కిషోర్బాబు
  18. వేమూరు- డాక్టర్ శ్రీ ఎ.భరత్ భూషణ్
  19. నరసరావుపేట- శ్రీ సయ్యద్ జిలానీ
  20. కావలి- శ్రీ పసుపులేటి సుధాకర్
  21. నెల్లూరు రూరల్- శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
  22. ఆదోని- శ్రీ మల్లిఖార్జునరావు(మల్లప్ప)
  23. ధర్మవరం- శ్రీ మధుసూదన్రెడ్డి
Image result for janasena

29.రాజంపేట- శ్రీ పత్తిపాటి కుసుమకుమారి

  1. రైల్వే కోడూరు- శ్రీ డాక్టర్ బోనాసి వెంకటసుబ్బయ్య
  2. పుంగనూరు- శ్రీ బోడే రామచంద్ర యాదవ్
  3. మచిలీపట్నం- శ్రీ బండి రామకృష్ణ