జగన్ను కలిసిన లేహ్య.

337

గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన తోయక లేహ్య బీటెక్ చదువుతోంది, ఆమె బుధవారం వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈమె గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన తోయక కోటేశ్వరరావు కుమార్తె. కోటేశ్వరరావు కురుపాం మండల కేంద్రంలో ఉన్న ఏపీజీవీబీ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన భార్య కూడా ఉపాధ్యాయురాలిగా ఇదే మండలంలో పనిచేస్తున్నారు. జాతాపు (ఎస్టీ) కులానికి చెందిన గిరిజన మహిళ అయిన లేహ్య ఇంజినీరింగ్ను గతేడాది పూర్తి చేసి గ్రూప్స్, సివిల్స్ పరీక్షలకు ప్రిపరేషన్లో ఉన్నారు. వైసీపీ నేతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక పార్టీలో ఏమైనా వారి కుటుంబం చేరే అవకాశం ఉందా అనే ఆలోచన కూడా చేస్తున్నారు.