కడపలో క్లీన్ స్వీప్ ఖాయమంటున్న వైసీపీ

145

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో పదికి పది స్ధానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అని, సిట్టింగులకు మరో అవకాశం ఇవ్వడం అలాగే జిల్లాలో తెలుగుదేశం నేతలు కూడా వైసీపీ వైపు చూడటంతో పార్టీ తరపున మరింత జోష్ పెంచింది.. జిల్లాలో వైసీపీ అభ్యర్దుల ఎంపికతోనే వారి గెలుపు తెలుస్తోంది అని అంటున్నారు.

Image result for jagan

పులివెందుల – వైఎస్ జగన్మోహన్రెడ్డి
జమ్మలమడుగు – ఎం.సుధీర్‌రెడ్డి
ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి
కమలాపురం – పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
బద్వేలు (ఎస్సీ) – జి.వెంకటసుబ్బయ్య
కడప – షేక్ అంజద్ బాషా
రాజంపేట – మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
రైల్వేకోడూరు (ఎస్సీ) – కొరముట్ల శ్రీనివాసులు
రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి