శీతాకాలం లో అరటిపండు మీ మొఖానికి ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా

649

చలికాలంలో ఎక్కువగా చర్మం డ్రైగా మారుతుంది.ఇందుకోసం మనం ఎన్నో క్రీం లు రాసుకుంటూ ఉంటాము. ఈ డ్రై స్కిన్ నివారించుకోవడానికి మనకు దొరికే అరటిపండ్లు బాగా సహాయపడుతాయి… అరటి పండ్లలో ఎక్కువ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా అవసరం అవుతాయి.

ఈ క్రింది వీడియో చూడండి.

ఇది చర్మానికి తగిన తేమను అందించడంతో పాటు, చర్మం యొక్క డ్రై నెస్ ను నివారిస్తుంది. డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని బనాన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్నిచూడటానికి యవ్వనంగా మరియు మెరిసే విధంగా మార్చేస్తాయి..

Image result for banana face pack

బనానా ఫేస్ ప్యాక్

మీ ముఖాన్ని శుబ్రంగా కడిగి, పొడి బట్టతో శుబ్రం చేసుకోండి, తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని మీ ముఖం పై రాయండి,15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంచేసుకోండి. ఎలా చేస్తే మీ ముఖం అందంగా, మృదువుగా, ఎంతో కోమలంగా
మారుతుంది.

Image result for banana face pack

బనానా,తేనె ఫేస్ ప్యాక్

అరటి పండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేన కలిపి పెట్టుకోవాలి.. కేసేపటి తరువాత
ఈ పై మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి పట్టించి ఒక 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి, తరువాత ఒక మెత్తటి గుడ్డతో మీ ముఖాన్ని తుడుచుకుంటే మంచి కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది…

Image result for banana face pack

ముడతలు పడ్డ మీ చర్మాన్ని రక్షించుకునేందుకు బనానా ఫేస్ ప్యాక్:

అరటి పండు గుజ్జు లో ఒక టేబుల్ స్పూన్ తానే అలాగే గుడ్డు లోని పచ్చ సోన కలిపి ఉంచుకోవాలి .. ఇలా 10 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15 నుండి 20 నిమిషాల వరకు ఆరనివ్వాలి .. ఆ తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి,ఇలా వారానికి 2 రోజులు చేస్తే మంచి ముఖం చాల మెరుగ ఎంతో కాంతి వంతంగా కనిపిస్తుంది.

Image result for banana face pack

బనానా,పాలు ఫేస్ ప్యాక్:

అరటి పండు గుజ్జు లో, ఒక స్పూన్ తేన , రెండు స్పూన్ ల పాలు కలిపి మిశ్రమం లా తాయారు చేసుకోవాలి .. ఇలా ఒక పది నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల చర్మం కాంతివంతంగాను .. ఎంతో మృదువుగాను తరవుతుంది..ఇక ఒక్క ముఖానికే కాదు.. ఈ మిశ్రమాన్ని శరీరానికి కూడా రాసుకొని .. మసాజ్ లా చేసుకోవచ్చు.. దిని వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుంది.. చర్మం సాఫ్ట్ గా అవుతుంది.