ఉదయాన్నే ఇవి తింటే 40 కాదు 80 ఏళ్ళు వచ్చినా యంగ్ గా కనిపిస్తారు…!

6967

ఇవి ఓ గుప్పెడు తింటే కూడా ఆరోగ్యంలో అంతటి అనూహ్యమైన మార్పులు చూస్తారంటే కాస్త నమ్మడం కష్టంగానే అనిపిస్తుంది చాలా మందికి..

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

కాని ఆచరించి నిరూపించారు చాలా మంది..అవే.. గుప్పెడు మొలకలు.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పుకున్నా తక్కువే.

Image result for dry fruits in mroing

వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.పెసలు: ఈ మొలకల్లో విటమిన్‌ C, K అధికంగా లభిస్తాయి. విటమిన్‌ C జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది.

Related image

శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. పెసర పొట్టులో ఫొలేట్‌ అధికంగా ఉంటుంది. గర్భిణులకూ, గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భిణులు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది.

Image result for dry fruits in mroing

పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకూ ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలాని అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్‌ సమస్య ఎదురుకావొచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లూ, బ్యాక్టీరియా దూరమవుతాయి.