నెలసరి సమయంలో వేడినీళ్లతో ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా

668

కొన్ని కొన్ని స‌మ‌యాల‌లో మ‌గ‌వారు ఎంత బ‌లంగా ఉన్నా మ‌హిళ‌ల మ‌నోదైర్యాన్ని మించి ఏమీ చేయ‌లేరు అయితే శారీర‌కంగా ఎంత బ‌లంగా ఉన్నా మాన‌సికంగా కూడా మ‌హిళ‌లు చాలా బ‌లంగా ఉంటారు… మ‌హిళ‌లకు భూదేవికి ఉన్న‌తం ఓపిక ఉండాలి అంటే అయితే ప్ర‌తీ నెలా మ‌హిళ‌లు ఎంతో ఇబ్బంది ప‌డే స‌మ‌స్య నెల‌స‌రి స‌మ‌స్య‌.. నెల‌స‌రి స‌మ‌స్య వ‌చ్చిన ప్ర‌తీసారి కొంద‌రికి పొత్తిక‌డుపులో ఎంతో నొప్పి ఉంటుంది.. ఆ స‌మ‌యంలో వారు ఎటువంటి ప‌ని చేయ‌లేరు.. ముఖ్యంగా ఆ స‌మ‌యంలో అర్ధం చేసుకునే భ‌ర్త ఉండాలి అని ఏ భార్య అయినా కోరుకుంటుంది.

Image result for girls date time

నెల‌స‌రి స‌మ‌యంలో ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే కాస్త రిలీఫ్ దొరుకుతుంది అని చెబుతున్నారు, ఓ సారి అదేంటో తెలుసుకుందాం.. .నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. వ్యాయామం తప్పక చేయాలని వైద్యులు సూచిస్తున్నారు… నెలసరికి వారం ముందు నుంచే పొత్తి కడుపు నొప్పి, కాళ్లు నొప్పులు ఎదుర్కొనే మహిళలు తప్పకుండా వ్యాయామం చేయాల్సిందేనని వారు చెప్తున్నారు..

Image result for girls date timeనెలసరి నొప్పులకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. పోషకాహార లోపంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇంకా కాలుష్యం, మానసిక ఒత్తిడి కూడా మహిళల్లో నెలసరి నొప్పుల్ని మరింత పెంచుతాయి. ఈ నెలసరి నొప్పులను నియంత్రించాలంటే., వ్యాయామం తప్పనిసరి. వ్యాయామంతో కండరాలు వదులవుతాయి. ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు తగ్గుతాయి అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నొప్పి ఉన్న ప్రదేశంలో వేడినీళ్లు నింపిన హీటింగ్‌ ప్యాడ్‌తో కాపడం వలన మంచి ఫలితం ఉంటుంది. నెలసరి ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేసినా కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా.. నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మహిళలు ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు.. ఆ స‌మ‌యంలో ర‌క్తం శ‌రీరానికి అందించే మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి.. ఐరెన్ పుష్క‌లంగా ఉండే ప‌దార్ధాలు తీసుకోవాలి… ఆకుకూర‌లు వంటివి తీసుకుంటే, మీ శ‌రీరం మ‌రింత ఒత్తిడి నుంచి దూరంగా ఉంటుంది. చూశారుగా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుని నెల‌స‌రిలో వ‌చ్చే స‌మ‌స్యల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందండి.