మగాడు సెక్స్ చేసే ముందు గరికను దీంట్లో కలిపి తీసుకుంటే అమ్మాయికి రాత్రికి అరుపులే.!

1008

గరిక అంటే ఒక చిన్న గడ్డి మొక్కలు అని అర్ధం ..ఇది గడ్డి కుటుంబం పోయేసి కి చెందినది. దీనిని సంస్కృతంలో దూర్వ అని పిలుస్తారు. ఇక మ‌న‌కు గ‌రిక అంటే వెంట‌నే గుర్తు వ‌చ్చేది వినాయ‌కుడి పూజ‌, ఆయ‌న‌ను గ‌రిక‌తో పూజిస్తే చాలు ఎంతో సంతోష ప‌డ‌తాడు అని అందుకే ఆయ‌న‌ని గ‌రికతో పూజిస్తారు అని చెబుతున్నారు.

గరిక పోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా పెరుగుతాయి. వీటి కాండం చదునుగా ఉంటుంది. కాండం చివర విత్తనాలు 2–6 గుత్తులుగా ఉంటాయి. వీటికి లోతైన వేర్లు ఉంటాయి, కరువు పరిస్థితులలో 2 మీటర్ల లోతుకు పోయి ఒక చాపలాగా తయారుచేస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తిచెందుతుంది…ప్రకృతి జంతువులకు, మానవులకు కావలసనివన్నీ ఇచ్చింది. కాకపోతే విటిలో ఏమేమి వున్నదనే విషయాలను తెలుసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు సహజమైన ప్రకృతి వనరుల ద్వారా నివారించుకోవచ్చు. చాలామంది సంతానలేమితో ఇబ్బందిపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ సహజసిద్ధంగా లభించేవాటి జోలికి వెళ్లరు. ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలున్నాయి. కానికొంద‌రు ఇంగ్లీష్ మందుల కోసం వెంట‌ప‌డ‌తారు.

ఇక అసలు విషయానికి వస్తే… గరికను గడ్డి పరకే కదా అని తీసివేస్తుంటారు చాలామంది. కానీ ఈ గరిక ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. వీర్యవృద్ధిలేమితో సతమతమయ్యేవారు గరికను శుభ్రంగా కడిగి ఒక లీటరు నీళ్లలో ఉడికించి అది పావు లీటరు అయ్యే దాకా ఉంచి వడగట్టి దానికి పాలు, బెల్లం కలిపి తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది.
అదేవిధంగా గరిక రసానికి కొద్దిగా కొబ్బరినూనె చేర్చి కాలిన గాయాలకు రాస్తే త్వరగా మానిపోతాయి. గజ్జి, దద్దుర్లు మొదలైన చర్మ రోగాలకు రోజుకు రెండుసార్లు గరికరసం, పసుపుతో కలిపి రాస్తే త్వరగా తగ్గుతుంది.
మూలవ్యాధి ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడుసార్లు మూడు చెంచాల చొప్పున గరిక రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేవారు గరిక రసంలో కొద్దిగా బియ్యం కడిగిన నీటితో కలిపి తాగాలి. ఉపశమనం కలుగుతుంది. చూశారా గరికితో ఎన్ని ఉపయోగాలో… అందుకే గ‌రిక‌ను ఎట్టిప‌రిస్దితుల్లో త‌క్కువ అంచ‌నా వేయ‌కండి. నిత్యం గ‌రిక‌ను వాడుతూ ఉండండి. ఆరోగ్యం పొందండి.