ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే పాటించాల్సిన ముఖ్య విషయాలు..

994

పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత తెలివిగా మాట్లాడినా మొదటి రోజు రాత్రి ఫెయిల్ ఐతే మాత్రం పరువుపోతుంది
నిజానికి 10 లో 8 మంది రక రకాల కారణాల వలన ఫెయిల్ అవుతుంటారు .

Image result for first night images

ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫస్ట్ నైట్ సాఫీగా సాగిపోవాలి అంటే ఖచ్చితం గా అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి .శోభనం రోజు తొలిరాత్రి భర్త గదిలో మంచం పై కూర్చుని భార్య కోసం ఎదురు చూస్తుంటే, కొత్త పెళ్ళికూతురు పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెడుతుంది.

ఆ సమయంలో స్త్రీలు ఎంతో సుకుమారంగా,

మృదువుగా, కాస్త జంకుగా ఉంటారు. మనసులో కోరిక ఉన్నా సిగ్గు, భయంతో కాస్త వెనక్కి తగ్గుతారు.ఆ సమయంలో పెళ్ళి కొడుకు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆమె భయపడి మిమ్మల్ని శాశ్వతంగా అసహ్యించుకునే అవకాశాలు ఉన్నాయి.

Image result for first night images

దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు.
1.సున్నితంగా వ్యవహరించాలి
2.బాగా మాట్లాడాలి
3. మీద పడిపోకూడదు
4.నమ్మకం కలిగించాలి
5.మృగంలా ప్రవర్తించకూడదు
6. ప్రేమను కోరుకుంటుంది
7.రశికత్వంగా మాట్లాడాలి
\r\n