వాలు జడ అమ్మాయిలంటే. అబ్బాయిలకు ఎందుకంత క్రేజో తెలుసా మీకు.

850

నడము క్రింది వరకూ వయ్యరంగా వాలుజడలు.. పొడువాటి జడలు ఉన్న యువతులు అందానికి మారు పేరు. భారతీయ వనిత అందానికి గుర్తుగా పొడవైన జడలు ఉంటూ వచ్చాయి. అమ్మలు, అమ్మమ్మలు కూతురుల తలలకు పెరుగు, గ్రుడ్లు తో మసాజ్ చేసి జుట్టు చిక్కగా, పొడవుగా, నాజుకుగా మారేటట్లు చేయడానికి ఎంతో కష్ట పడుతూ ఉండేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు అభిరుచులు కుడా మారుతున్నాయి. దానితో జడలు అదృశ్యమై పోతున్నాయి. పొట్టి, పొట్టి తల వెంట్రుకలతో ఆధునిక భారతీయ వనితలు సరి కొత్తగా కనిపిస్తున్నారు. భారతీయ వనితలకు ఐ ఎస్ ఐ మార్క్ గా ఉన్న జడలు క్రమంగా అదృశ్యమై పోవడం ఒక పెద్ద సామాజిక మార్పు అని చెప్పవచ్చు.

Image result for valu jada

మగపిల్లలకు వలే ఆడపిల్లు సైతం తరచూ సెలూన్ లకు వెళ్లి జుట్టు కత్తిరించు కోవడం సహజంగా మారుతున్నది.
పొడవు జుట్టు ఉన్నవారు ఫెర్టిలిటికి సంకేతం అంటున్నారు ప్రస్తుత నిపుణులు! పురాతన సిద్దాతాల ప్రకారం పొడవాటి జుట్టు ఉన్నవారు పడకగదిలో చాలా చురుకుగా ఉంటారని వర్ణించారు. అంతే కాదు, వాలుజడల సుందరీమణులు లాయల్ గా , అత్యంత నమ్మకస్తులుగా , ఒక సంబంధాన్ని బలపరుచుకోవడానికి క్రుషి చేస్తారని పురాతన సిద్దాంతాల్లో వివరించడం జరిగింది . పొట్టి జుట్టు ఉన్న స్త్రీలతో పోల్చినప్పుడు పొడవు జుట్టు ఉన్నవారు చాలా అందంగా, రమణీయంగా ఉంటారని భావిస్తారు.
బ్యూటీ ఎక్సపర్ట్స్ ప్రకారం వ్యక్తి జుట్టు అత్యంత ఆకర్షణీయమైనదిగా చెబుతారు . అందువల్లే ఇప్పటి నూటికి తొంబైతొమ్మిది శాతం మంది జుట్టు పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు .

అదే విధంగా పొడవు జుట్టున్న అమ్మాయి చాలా ఆరోగ్యంగా ఉంటారని కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది. హెల్తీ ఉమెన్ అందమైన మురియు మంచి సైనీ హెయిర్ ను కలిగి ఉంటారని , అందుకే వారి జుట్టు చూడటానికి సిల్కీగా షైనిగా ఉంటాయని చెబుతున్నారు
అంతే కాదు, అవే పరిశోధనల ద్వారా మరొకన్ని విషయాలు కూడా వెల్లడించారు. జుట్టు చాలా నిధానంగా పెరుగుతుంది మరియు భుజాలవరకూ పొడవున్నవారు వారి ఆరోగ్య స్థితిగతులను మాత్రమే రివీల్ చేస్తాయి. కాబట్టి, మహిళ జుట్టు పెరిగే కొద్ది వారి ఆరోగ్య స్థితిగతులను ఏ రేంజ్ లో ఉంటాయో నిపుణులు అంచానా వేస్తారు . కాబట్టి లేడీస్, ఈ కారణాల వల్లే పొడవాటి జుట్టు ఉన్న మహిళలను రుషులు ఎక్కువగాఇష్టపడుతుంటారు.అదేలాగో చూద్దాం

Related image

మహిళల అందాన్ని తెలిపే లాంగ్ హెయిర్ : మహిళల్లో ఎవరికైతే పొడవాటి జుట్టు ఉంటుందో వారు, షార్ట్ హెయిర్ ఉన్నవారికంటే ఆకర్షనీయంగా..అందంగా కనబడతారు . పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలుపుతుంది, ఆమె అప్పియరెన్స్ ను మరింత అందంగా మరియు బ్యూటిఫుల్ గా తెలియజేస్తుంది.
ఫెర్టిలిటికి సంకేతం: హెల్తీ లాంగ్ హెయిర్ ఉన్నవారు ఎమోషనల్ గా మరియు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని సంకేతాన్ని తెలుపుతుంది. అలాగే పురాతన గ్రంథాల్లో వివరించన ప్రకారం పొడవు జుట్టు ఉన్నవారి ఫెర్టిలిటీ లక్షణాలను చాలా చురుకుగా కలిగి ఉంటారట.
మంచి ఆరోగ్యానికి సంకేతం: స్టైలిష్ గా షార్ట్ హెయిర్ కలిగి వారికంటే పొడవాటి జుట్టు కలిగిన మహిళలు ఆరోగ్య పరంగా చాలా హెల్తీగా…స్ట్రాంగ్ గా ఉంటారని పరిశోధనల్లో ద్వారా వెల్లడిస్తున్నారు.

జుట్టు పొడవుగా , అందంగా, ప్రకాశవంతంగా ఉంటారో వారి ఆరోగ్య స్థితిగతులు చాలా బాగుంటాయని అంటున్నారు. వీరు మంచి ఆహారం తీసుకోవడం , జుట్టును మెయింటైన్ చేయడం వల్ల సాధ్యమైనంత వరకూ వారు ఎప్పుడూ నేచురల్ గా అందంగా కనబడుతారు.
కురులతో ఆడుకోవడం : స్మూత్ గా , సాప్ట్ గా ఉన్న జుట్టును చూడగానే అబ్బాయిలు సెక్సువల్ ఫాంటసీగా ఫీలవుతారు. అప్పటి నుండే వీరి స్త్రీలను ఆరాధించడం మొదలు పెడతారు. సాఫ్ట్ కురులను తాకుతూ వారు ఆమె కురుల అందానికి ఎక్సైట్ అవుతూ , శృంగార అనుభూతిని పొందుతారు.
పొడవాటి జుట్టు ఉన్నవారు వివిధ రకాల స్టైల్స్ లో అలంకరించుకోవచ్చు : పొట్టి జుట్టు ఉన్నవారు చాలా పరిమితంగా మాత్రమే జుట్టును అలంకరించుకోగలరు. అదే పొడవాటి జుట్టున్న వారు వెరైటీగా అలంకరించుకొని పురుషులను ఆకర్షింపగలరు.

పొడవాటి జుట్టు ఉన్నవారిని చూస్తే మోహింపబడుతారు: పొడవాటి జుట్టు ఉన్నమహిళలను చూసినప్పుడు, మగవారు మోహింపబడుతారు. 90శాతం పురుషులు వారి చుట్టూ మహిళలున్న అనుభూతిని కలిగి ఉంటారు. పొడవాటి జుట్టు వారిని చూసి అందగత్తెలుగా ఫీలవ్వడమే కాదు, వారి ప్రేమను పొందడానికి ఇష్టపడుతారు.
పొడవాటి జుట్టున్న వారు హాట్ : పొడవాటి జుట్టు ఉన్నవారు ఒత్తుగా లేదా కర్లీగా లేదా స్ట్రెయిట్ లాంగ్ హెయిర్ ఉన్న వారిని పురుషులు ఎక్కువగా ఆకర్షింపబడుతారు మరియు వారిని చాలా అందగా భావిస్తారు . అంతే కాదు అందమైన జుట్టుతో పాటు కాస్త ఫ్యాషన్, స్టైల్ ను జోడించడం మరియు చురుకుగా ఉండటం వల్ల మరిన్ని అదనపు పాయింట్స్ జోడిస్తూ..వారిని పడేసే పనిలో పడిపోతారు.