బ్రష్ మీద కొంచెం కర్పూరం పొడి వేసుకుని… ఆ తర్వాత..

6702

మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పదార్థము కర్పూరం. ఇందులో చాలా రకాలు ఉన్నప్పటికీ తెల్లకర్పూరం, పచ్చకర్పూరం గురించి బాగా తెలుసు.

భారతదేశంలో అన్ని ప్రదేశాల వారు కర్పూరాన్ని మంగళ ప్రదాయనిగా భావిస్తుంటారు. కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కర్పూరాన్ని నీళ్ళలో కలుపుకుని తాగితే కలుషిత నీళ్ళు శుభ్రపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Image result for camphor

మన శరీరంపైన చాలా సూక్ష్మజీవులు మనకు తెలియకుండానే జీవిస్తూ ఉంటాయి. మనం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరాన్ని వేసుకుని స్నానం చేస్తే శరీరంపై ఉన్న సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోతాయి. కొన్ని కర్పూరం బిళ్ళలను మూటలాగా చేసి రాత్రి పడుకునే ముందు మన మీద వేసుకుని పడుకుంటే అవి మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.

Image result for camphor

కర్పూరం శరీరంలోని జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాదు బ్రష్ మీద కొంచెం కర్పూరం పొడి వేసుకుని ఆ తరువాత పేస్ట్ వేసుకుని బ్రష్ చేస్తే దంత వ్యాధులు దరిచేరవు. ఇలా చెయ్యడం వల్ల క్యావిటి లను దూరంగా ఉంచుతుంది.
చిగుల్ల వాపు లాంటి వాటిని తొందరగా నయం చేస్తుంది. అంతే కాదు నోట్లోని దుర్వాసన వంటివి వాటిని నివారిస్తుంది.

Image result for camphor

కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్ధతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్ములానికి, కర్పూం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడుతారు.

Image result for camphor

తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది