మీ పార్టనర్ తో రాత్రి ఇలా పాల్గొంటే ఆపరేషన్ తప్పదు కచ్చితంగా ఈ వీడియో చూడండి

288

స్త్రీ, పురుషుల సంయోగమే సెక్స్. ఒకరిపై ఒకరికి ఉన్న అనురాగం, ప్రేమను బట్టే వారి సెక్స్ లైఫ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. తరుచూ సెక్స్‌లో పాల్గొనేవారికి అనేక వ్యాధులు దరిచేరనవని పరిశోధనల్లో తేలింది. రెగ్యులర్ సెక్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే కొందరు ఎలా పడితే అలా సెక్స్ చేస్తారు. అయితే అలా ఎలా పడితే అలా చెయ్యడం వలన కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఆపరేషన్ కూడా చేయించుకునే స్టేజ్ వరకు కూడా వెళ్లొచ్చు..

Image result for lovers

సాధారణంగా యుక్తవయస్కుల్లో చాలా మంది చిన్న దెబ్బ తగిలినప్పుడు టెస్టిస్‌లో వాపును గమనించి డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఒకవేళ దెబ్బ తగలడం వల్లనే టెస్టిస్‌లో వాపు వచ్చిందంటే… రక్తనాళం చిట్లడం వల్ల (హిమటోమా) వచ్చినట్టు. కాకపోతే ఇలాంటి సమస్య నేరుగా వృషణంపై చాలా బలంగా తగలడం వల్లనే వస్తుంది.. హైడ్రోసిల్ బాగా పెరిగిపోతుంది. హైడ్రోసిల్, హెర్నియా అన్న సమస్యలు అంతకు ముందు నుంచే ఉండి, ఇలా చిన్న దెబ్బతగిలినప్పుడు మనం గుర్తించడానికి వీలు కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ (వృషణాలకు స్కానింగ్) పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా చికిత్స పొందాలి.

ఈ క్రింది వీడియో చూడండి

సాధారణంగా లైంగికోద్రేకం కలిగినప్పుడు పురుషాంగంలోకి రక్తం ప్రవేశించి, బయటకు పోయే ద్వారాలు మూసుకుపోవడం వల్ల అది గట్టిగా మారుతుంది. పురుషాంగం లోపల కుడివైపూ, ఎడమవైపూ రెండు రబ్బరు షీట్లలాంటివి ఉంటాయి. వీటిలో రక్తం నిండటం వల్ల పురుషాంగం గట్టిపడుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా అరుదైన భంగిమల్లో శృంగారం జరిపినప్పుడు, అకస్మాత్తుగా యోని నుంచి పురుషాంగం జారిపోయి, దానిపై ఒకేసారి విపరీతమైన ఒత్తిడి పడటం వల్ల ఈ రబ్బర్ షీట్ల వంటి నిర్మాణంలో ఒక పగులు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్పుడు రక్తనాళాల నుంచి రక్తం బయటకు రావడం వల్ల పురుషాంగానికి వాపు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ చెప్పినట్లుగా శస్త్రచికిత్స చేసి, పగులును సరి చేస్తారు. ఒకసారి ఇలాంటి సమస్యకు ఆపరేషన్ చేశాక కూడా అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. అప్పుడు దాంపత్యజీవితానికి కూడా ఎలాంటి ఆటంకమూ ఉండదు. అయితే, శస్త్రచికిత్స చేశాక మూడు నెలల వ్యవధి మాత్రం ఉండాలి. కాబట్టి ఎలాపడితే అలా సెక్స్ చెయ్యకండి. జాగ్రత్త. మరి ఈ హైడ్రోసిల్ పెరగడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.