ఉల్లిపాయలు తినే ప్రతీ అబ్బాయి తప్పక చూడాల్సిన వీడియో

117

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ… ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి.
మరి ఉల్లిపాయల వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం.

Image result for onions

దంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయల ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిముషాలు నమలడం వల్ల నోటి నలమూలల్లో ఉన్న జర్మ్స్ దంత సంబంధ క్రిముల్ని నశింప చేస్తాయి.. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.
ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకోని దానిని అడ్డంగా కోసి రాత్రి పూట మన కాళ్ళ కింద సాక్సులలో పెట్టి పడుకోవడం వలన. కాళ్ళ పగుళ్లు తగ్గి మృదువుగా మారి కాళ్లకు సరిపడ రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి..ఇలా చేయడం వలన రక్తం శుద్ధి అవుతుంది అలాగే శరీరంలోని నీరంతా తగ్గుతుంది దానితో శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుంది..వర్షాకాల సీజన్ లో ఉల్లిని కోసి దాని వాసనను చుస్తే జలుబు తొందరగా తగ్గుతుంది.

Related image

కోసిన ఉల్లిని మన శరీరం పై రాసుకుంటే శరీరం పై ఉండే మచ్చలు పోతాయి అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మల్లి పెరుగుతుంది.మన కురులు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని స్నానం చేసే ముందు తలకు మర్దన చేయాలి.అలాగే ఉల్లిపాయతో అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది. పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తినడం వలన పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువగా జరుగుతుంది.ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాలను నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి

మొటిమలు మచ్చల నివారణకు ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకొని మిక్స్ చేసి, ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. మొటిమలను తొలగించడంలో ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ గా చెప్పవచ్చు.ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటిని సమభాగంలో తీసుకొని రెండూ బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తేనెటీగ కుట్టినప్పుడు నొప్పి తగ్గడానికి ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో అప్లై చేయాలి. తాజా ఉల్లిపాయ రసం లేదా పేస్ట్ పురుగులు కుట్టడం మరియు తేలు కుట్టడం కోసం బాహ్యంగా అప్లై చేయడం కోసం ఉపయోగించవచ్చు.ఉల్లిపాయను, పటిక బెల్లం మరియు నీటితో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత పరిస్థితుల నుండి బయటపడవచ్చు. అలాగే ఉల్లిపాయలు తినడం ద్వారా రక్తం అభివృద్ధి చేయవచ్చు. ఉల్లిలోని ఐరన్‌ని మనశరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది. చూశారుగా ఉల్లి ఎంత మేలు చేస్తుందో, అందుకే ఉల్లిని మాత్రం అశ్రద్ద చేయవద్దు నిత్యం కూరల రూపంలో తీసుకోండి