బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ హరికృష్ణ కడసారి చూపుకి ఎందుకు రాలేదో తెలిస్తే షాక్..

555

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మన అందరికి తెలిసిందే.గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.పలువురు సినీ ప్రముఖులు రాజకీయనాయకులు,కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.అయితే చాలా మంది ప్రముఖులు హరికృష్ణ అంత్యక్రియలకు హాజరు అయ్యారు.నందమూరి ఫామిలీ మొత్తం హాజరు అయ్యారు.కానీ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం హరికృష్ణ మృతదేహాన్ని చూడటానికి గానీ అంత్యక్రియలలో పాల్గొనడానికి గానీ రాలేదు.అసలెందుకు మోక్షజ్ఞ రాలేదు.దీని వెనుక ఏం కారణం ఉంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for harikrishna

హరికృష్ణతో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అన్నయ్య మృతదేహాన్ని చూడటానికి బాలకృష్ణ వచ్చాడు.దగ్గరుండి అన్ని చూసుకున్నాడు.అన్న మృతదేహాన్ని చూసి కంటతడి కూడా పెట్టాడు.దగ్గర ఉండి మరీ అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు.ఒక్క బాలకృష్ణనే కాదు ఆయన భార్య కూతుర్లు కూడా వచ్చారు.ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా హరికృష్ణకు విభేదాలు ఉన్నా చంద్రబాబు కూడా అన్ని విషయాలను చూసుకున్నాడు.బావా పాడెను కూడా మోశాడు.రెండు రోజులు అన్ని కార్యక్రమాలను ఆపేసి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ దగ్గరే ఉండి చూసుకున్నాడు.చంద్రబాబే కాదు నారా లోకేష్ కూడా అన్ని పనులు మానేసి ఉన్నాడు.

Image result for మోక్షజ్ఞ

ఇంతమంది పెద్దలు అన్ని పనులు ఆపేసి హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఉంటె బాలకృష్ణ ముద్దుల కొడుకు మోక్షజ్ఞ మాత్రం పెదనాన్నను చూడటానికి కూడా రాలేదు.అంత్యక్రియలలో పాల్గొనడానికి కూడా రాలేదు.అసలెందుకు మోక్షజ్ఞ రాలేదు.దీని వెనుక కారణం ఏమిటి.. అంటే దీని వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు.ఎందుకంటే మోక్షజ్ఞ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.విదేశాలలో ఉండి రాలేకపోయాడా లేక స్వదేశంలో ఉండి కూడా రాలేకపోయాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. హరికృష్ణను చూడటానికి ఎందరో ప్రముఖులు తమ పనిని ఆపుకుని వచ్చారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాంటిది సొంత పెదనాన్నను చూడటానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడా అన్న విమర్శనలను ఎదుర్కొంటున్నాడు.మోక్షజ్ఞ విదేశాలలో ఏమి లేడు ఇండియాలోనే ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇండియాలో ఉండి కూడా ఎందుకు రాలేదు..అంత పొగరు ఉంటే కష్టం అని నందమూరి అభిమానులు అలాగే సన్నిహితులు అంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణను చూడటానికి మోక్షజ్ఞ రాకపోవడం గురించి అలాగే హరికృష్ణ మరణం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.