హీరో వరుణ్ సందేశ్ ఇప్పుడు ఎలాంటి స్దితిలో ఉన్నాడో తెలిస్తే షాక్

631

వరుణ్ సందేశ్ కుర్ర‌కారు గుండెల్లో ప్రేమ సినిమాల‌తో త‌న‌కంటూ మంచి ఇమేజ్ తొలిచిత్రంతో తెచ్చుకున్నాడు. ల‌వ్ ఓరియెంటెడ్ మార్క్ త‌న‌పై తొలిచిత్రంలోనే ప‌డింది అని చెప్ప‌వ‌చ్చు…హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాల‌తో ఎంతో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.. 1989 జూలై 21
రాయగడలో పుట్టాడు వ‌రుణ్ సందేష్, ఒడిషా, వ‌రుణ్ తండ్రి ఉత్త‌రాంధ్రాలో ఉండేవారు.. ఇక త‌ర్వాత హైద‌రాబాద్ కు వ‌చ్చి స్దిర‌ప‌డ్డారు, ఈ స‌మ‌యంలో హైద‌రాబాద్ నుంచి వ‌రుణ్ తండ్రి అమెరికాలో ప్ర‌మోష‌న్ భాగంగా వెళ్లారు, దీంతో వ‌రుణ్ అమెరికాలోనే ఉన్న‌త చ‌దువులు చదివారు..న్యూజెర్సీలోనే పీజీతో స‌హా ప‌లు కోర్సులు చేశాడు. ఇక టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌రుణ్ తాత‌య్య బాబాయ్ కూడా సుప‌రిచితులు.ఇండ‌స్ట్రీలో పని చేసిన‌వారే దీంతో న‌ట‌న పై వ‌రుణ్ కు ఇంట్ర‌స్ట్ ఉండేది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ స‌మ‌యంలో హ్యాపీడేస్ సినిమాకు కొత్త న‌టులు కావాలి అనే ప్ర‌క‌ట‌న‌ చూసి వ‌చ్చాడు.. ఇక ఈ సినిమా త‌ర్వాత కొత్త‌బంగారు లోకం సినిమాతో స్టార్ హీరో అయ్యాడు, త‌ర్వాత చేసిన సినిమాలు అంత స‌క‌స్ కాలేదు, ఈ స‌మ‌యంలో తాను ఓ సినిమాలో రితికాతో క‌లిసి న‌టించాడు ఆ త‌ర్వాత వారు ఇద్ద‌రూప్రేమ‌లోఉన్నారు ఇలారెండేళ్ల త‌ర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల‌కు దూరం అయినా ఆయ‌న అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాట‌ర ఇక అక్క‌డ నుంచి ఇటీవ‌ల ఉద్యోగం మానేసి హైద‌రాబాద్ వ‌చ్చారు అని తెలుస్తోంది ఇక్కడ మ‌ళ్లీ సినిమా అవ‌కాశాల కోసం చూస్తున్నార‌ట‌. ఇక ఆర్దికంగా ఆయ‌న మామ‌గారు వ‌రుణ్ కు సాయం చేస్తున్నారు అని టాలీవుడ్ టాక్ .ఇక టాల‌వుడ్ లో ఎవ‌రు అవ‌కాశం ఇచ్చినా మంచి స్టోరీ అయితే న‌టించేందుకు వ‌రుణ్ రెడీ అయ్యారు అని తెలుస్తోంది. మ‌రి వ‌రుణ్ కు మంచి అవ‌కాశాలు రావాలి అని కోరుకుందాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.