భర్త పుట్టిన రోజున ఎన్టీఆర్ తల్లి షాలిని ఏం చేసిందో తెలిస్తే మన గుండె బద్దలవుతుంది

405

నందమూరి హరికృష్ణ మనల్ని వదిలేసి పోయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా ఆయనను మరచిపోవడం మన వల్ల అవ్వడం లేదు.ఆయన ఒక్క ఎన్టీఆర్ కొడుకుగా కాకుండా ఒక రాజాకీయ నాయకుడిగా ఒక సినీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇద్దరు పులిలాంటి బిడ్లను కని వారిని ఇండస్ట్రీలోకి పంపించాడు.అందుకే ఆయన అంటే ప్రతి తెలుగు వాడికి అభిమానం.అందుకే హరికృష్ణ మరణాన్ని ఎవ్వరూ అంత తేలికగా మర్చిపోలేకపోతున్నారు.అయితే సగటు అభిమానికి ఇలా ఉంటె ఇక ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.ముఖ్యంగా ఆయన భార్యల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.నిన్న ఆయన పుట్టినరోజు.

Image result for harikrishna

బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం చాలా ఏర్పాట్లు చేశారు.కానీ ఇంతలోనే ఆయన చనిపోయాడు.అయితే ఆయన పుట్టిన రోజు నాడు ఆయన భార్య షాలిని చేసిన ఒక పనికి ఎన్టీఆర్ తెగ బాధపడిపోతున్నాడంట.మరి ఆమె ఏం చేసిందో చూద్దామా.హరికృష్ణకు షాలిని రెండవ భార్య.ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందొ మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం ఫ్రూట్స్ తిని నీళ్లు తాగి మాత్రమే ఉంటుందంట.ఇక నిన్న హరికృష్ణ పుట్టినరోజు. హరికృష్ణ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ చెయ్యాలని అనుకున్నారంట ఫ్యామిలీ మొత్తం కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లి వెళ్ళిపోయాడు.అప్పటినుంచి షాలిని హరికృష్ణ ఫోటోను చూస్తూ ఉంటుందంట.ఎవరు పిలిచినా పలకడం లేదంట.హరికృష్ణ అంత్యక్రియలు పూర్తీ అయినప్పటి నుంచి ఇదే తంతు నడుస్తుందంట.

Image result for harikrishna

అయితే నిన్న హరికృష్ణ పుట్టిన రోజు నాడు కూడా ఇంట్లో షాలిని హరికృష్ణ ఫోటోను చూస్తునే గడిపిందట. కోడలు లక్ష్మి ప్రణతి ఎంత బతిమాలాడిన వినడం లేదంట.చివరికి తల్లికి దైర్యం చెప్పడానికి ఎన్టీఆర్ కూడా ట్రై చేశాడంట.కానీ కొడుకు మాట కూడా వినడం లేదంట.నన్ను ఇలాగే ఉండనివ్వండి నన్ను కాస్త ప్రశాంతంగా గడపనివ్వండి అంటూ అన్నదంట.ఇక మనువళ్ళు అభయ్ ను భార్గవ్ ను తన దగ్గరే పెట్టుకుని భర్త ఫోటోను చూస్తూ ఉండిపోయిందంట.తన తల్లి చేస్తున్న దానిని చూసి ఎన్టీఆర్ మరింత కన్నీరు మున్నీరయ్యారు.

తన తల్లిని అలా వదిలేసి షూటింగ్ లకు వెళ్లి ఎలా నటించాలి అని తనలో తానే కుమిలిపోతున్నాడంట. తన తల్లి చేస్తున్న పని గురించి అన్న కళ్యాణ్ కు అలాగే స్నేహితులకు చెప్పి ఎంతో బాధపడుతున్నడంటా. తన తల్లి త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని ఆ దేవుడిని కోరుకుంటూన్నాడంట. మనం కూడా ఆ కుటుంబం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హరికృష్ణ భార్యలందరు ఈ విషాదం నుంచి బయటపడాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం నుంచి ఇంకా కోలుకొని అతని భార్య షాలిని చేసిన పని గురించి అలాగే ఎన్టీఆర్ పడుతున్న మనోవేదన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.