హ‌రికృష్ణ పేరు మీద ఎన్టీఆర్ అమ‌రావ‌తిలో ఏం చేయ‌బోతున్నాడో తెలిస్తే షాక్

450

నంద‌మూరి కుటుంబంలో హ‌రికృష్ణ మ‌ర‌ణం వారి కుటుంబంలో తీర‌ని విషాదం మిగిల్చింది.. ఆయ‌న వార‌సుల‌కు తీర‌ని మ‌నో వేధ‌న మిగిల్చింది.ఆయ‌న మ‌ర‌ణ వార్త విని ఆకుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది.. అయితే హ‌రి అన్న లేడు అని ఆయ‌న సోద‌రులు చెల్లెల్లు ఎంతో మ‌ద‌న‌ప‌డ్డారు.. ఇంటికి ఎన్టీఆర్ త‌ర్వాత పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా హ‌రికృష్ణ ఉంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న మ‌ర‌ణం ఆ కుటుంబానికి ఎంతో మిగిల్చింది అనే చెప్పాలి.. ఇటు పురందేశ్వ‌రికి భువనేశ్వ‌రికి ఆయ‌న అంటే ఎంతో ఇష్టం, రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి ని ఆయ‌న ఎంతో అమితంగా ఇష్ట‌ప‌డేవారు.

Image result for harikrishna

త‌న సోద‌రి అని ఆయ‌న ఎంతో అభిమానంగా చూసేవారు.అయితే ఇప్పుడు అన్న‌య్య కోసం ఆమె కూడా క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక త‌న‌పై ప్రేమ చూపించే అన్న‌య్య లేడు అని బాధ‌ప‌డుతున్నారు…ప్ర‌భుత్వం అధికారంలో ఉంది కాబ‌ట్టి ఓ మంచి ప‌ని చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చ‌ర్చించి అమ‌రావ‌తిలో హ‌రికృష్ణ పేరుమీద హాస్ప‌ట‌ల్ పెట్టాలి అని భావిస్తున్నార‌ట నంద‌మూరి కుటుంబం.

Image result for harikrishna

ఇది అమ‌రావ‌తిలో పెట్టాలి అని నిర్ణ‌యం తీసుకున్నారు.. దీనికి ఎన్టీఆర్ ముందుకు వ‌చ్చారు అని తెలుస్తోంది, ఖ‌ర్చు తాను భ‌రిస్తాను అని తండ్రి పేరు మీద హాస్ప‌ట‌ల్ నిర్మించాలి అని ఆయ‌న భావించారట.ఆయ‌న చేసిన మంచి ప‌నులు ఇప్ప‌టికే ఆయ‌న స్నేహితులు చెబుతున్నారు. అలాగే ఆయ‌న నుంచి సాయం పొందిన వారు చెప్పుకుంటున్నారు.. నంద‌మూరి కుటుంబంలో మ‌రో ఆణిముత్యం రాలిపోయింది అని, సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఎంత మంది మిత్ర‌లు ఉన్నారో అంత‌కు మించి సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యాలు ఉన్నాయి..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంద‌రిలో ఎంతో మంచిగా ఉండే స్నేహ‌శీలి ఇక లేరు అనే విష‌యం, ఆయ‌న మిత్రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.. ఇక ఎన్టీఆర్ కుటుంబం ఇలా హాస్ప‌ట‌ల్ నిర్మాణం చేప‌ట్ట‌నుంది అనే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో, దీనికి అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది చాలా మంచి ప‌రిణామం అని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంది అని నంద‌మూరి అభిమానులు చెబుతున్నారు… మ‌రి నంద‌మూరి ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణ‌యం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.