అక్టోబర్ 18న రిలీజ్ అవ్వబోతున్న పందెం కోడి 2

283

హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెంకోడి 2’.

Mass Hero Vishals Pandem Kodi - 2 Trailer On Sep 29th

కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా,గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’.

Image result for pandem kodi 2

ఈ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబర్‌ 29న రిలీజ్‌ చెయ్యబోతున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ చెప్పారు.