మరో హ్యాట్రిక్‌పై విజ‌య్ టార్గెట్

354

త‌మిళ‌నటుడు విజ‌య్ సినిమాల జోరు మ‌రింత పెంచుతున్నారు.. ఆయ‌న తాజాగా మ‌రో హ్యాట్రిక్ పై క‌న్నేశారు అని తెలుస్తోంది…. కోలీవుడ్ లో ఇప్పుడు ఈ వార్త వైర‌ల్ అవుతోంది…తేరీ, మెర్సెల్ ఈ రెండు సినిమాలు బంప‌ర్ హిట్ అందించాయి విజ‌య్ కు…. ఇక ఇప్పుడు తాజాగా ద‌ర్శ‌కుడు అట్లీ–హీరో విజయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం

Image result for tamil hero vijya hd
ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. సర్కార్ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత విజయ్‌ ఈ సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారని టాక్‌…. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి క‌థ‌కు వ‌ర్క్ జ‌రుగుతోంది..ఇక సర్కార్ విషయానికొస్తే..కత్తి, తుపాకి వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాల తర్వాత దర్శకుడు మురుగదాస్, విజయ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా సర్కార్‌..

Image result for tamil hero vijya hd
ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు…ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది… ఇటు మురుగదాస్, అటు అట్లీ.. ఇలా వరుసగా హ్యాట్రిక్‌ చిత్రాలపై విజయ్‌ గురిపెట్టడం కోలీవుడ్‌లో ప్రజెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారారు. ఇక క‌లెక్ష‌న్ల ప‌రంగా ఈ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి.. నిర్మాత‌ల‌కు కోట్లు కుమ్మ‌రించిన విష‌యం తెలిసిందే.