గీత గోవిందం ఫస్ట్ డే కలక్షన్స్ ఎన్ని కోట్లో చూడండి..షాక్ లో విజయ్ దేవరకొండ

349

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పరుశురాం దర్శకత్వంలో అతను నటించిన గీత గోవిందం నిన్న(ఆగస్టు 15 ) రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక విజయ్ కి జోడీగా మంచి మార్కులు అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8 .4 కోట్ల గ్రాస్ ని, 5 .8 కోట్ల షేర్ ని రాబట్టింది. విదేశాల్లోనూ గీత గోవిందం మంచి కలక్షన్స్ వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజే దాదాపు 10 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది.