రష్మిక ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై స్పందించిన విజయ్ దేవరకొండ!

283

విజయ్ దేవరకొండ రష్మికలది మంచి జోడి.గీతగోవిందం తో పెద్ద హిట్ కొట్టారు.ఇప్పుడు మరొక సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం విజయ్ నోటా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నాడు.ఇంటర్వ్యలు ఇస్తున్నాడు.అయితే ఒక ఇంటర్వ్యలో రష్మిక లవ్ బ్రేకప్ గురించి స్పందించాడు.

Image result for geetha govindam

గీతగోవిందం సినిమాకు సంబంధించి విజయ్, రష్మికల లిప్ లాక్ ముందస్తుగా లీక్ అయిన సందర్భంలోనే రష్మిక నిశ్చితార్థం రద్దు అనే పుకార్లు వచ్చాయి. మొదట అవి పుకార్లుగానే నిలిచినా, తర్వాత అవే నిజం అయ్యాయి. ఆ లిప్ లాక్ సీన్ లీక్ అయినప్పుడు యూనిట్ అంతా టెన్షన్ పడ్డామని విజయ్ వివరించాడు.

Related image

 

‘జీవితంలో ఇలాంటి వన్నీ మామూలే.. వాళ్ల జీవితాలూ ముందుకు సాగిపోతాయి..’అంతకు మించి ఏమీ వ్యాఖ్యానించలేనని, ఆ విషయంలో తను థర్డ్ పర్సన్‌ను కదా.ఈ విషయాన్ని తేలికగా తీసుకోవాలన్నట్టుగా విజయ్ వ్యాఖ్యానించాడు.