మార్చిలో వెంకటేష్ పెద్ద కూతురి పెళ్లి..వెంకి అల్లుడు ఎవరో తెలిస్తే షాక్

363

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ప్రేమ వివాహానికి వాళ్ల ఇంట్లో పెద్దలు అంగీకరించినట్టు సమాచారం.అబ్బాయి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు ర‌ఘురామి రెడ్డి కుమారుడు, సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌డు అని సమాచారం.వారిద్దరి మధ్య చదువుకునే రోజుల నుంచి స్నేహం ఉందట. అది కాస్తా ప్రేమగా అనంతరం పెళ్లిగా మారినట్టు తెలుస్తోంది.వీరిద్దరూ చాలాకాలం నుండి ప్రేమించుకుంటున్నారు.రీసెంట్ గానే తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పారట. ఆశ్రిత ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల తన అన్న సురేష్ బాబుతో చర్చించిన వెంకీ కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Related image

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అశ్రిత నిశ్చితార్థ కార్యక్రమం బుధవారం సాయంత్రం అత్యంత రహస్యంగా, కేవలం ఇరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల మధ్యే జరిగినట్టు సమాచారం. ఇక వివాహానికి ముహూర్తం మార్చి ఒకటో తేదీన ఫిక్స్ చేశార‌ని టాక్‌. ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఈ ఎంగేజ్ మెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఒకరు ఉన్నారంట.ఆమె ఎవరో కాదు మన ముద్దుగుమ్మ అక్కినేని ఇంటి కోడలు సమంత.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వెంకటేష్ కూతురి నిశ్చితార్థానికి వెళ్లిన సమంత అద్భుతమైన లుక్స్ డ్రెస్ వేసుకుని అద్భుతమైన లుక్స్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది.ఎంతో కాస్ట్లీ జ్యూవెలరీతో పాటు డిజైనర్స్ డిజైన్ చేసిన చీర దానికి తగ్గట్టు కాంట్రస్టు బ్లౌజ్ ఇస్తూ మేకప్ హెయిర్ స్టైల్ కూడా డిజైనర్స్ తో చేయించిందంట,. ఈ లుక్ ను తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది సమంత. ఈ ఫోటోలను చుసిన సమంత అభిమానులు అద్భుతంగా ఉంది మా హీరోయిన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరే ఎంగేజ్ మెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ అని కామెంట్స్ పెడుతున్నారు.ఇంతలా ఆమెకు కామెంట్స్ రావడం చూసి దగ్గుబాటి ఫామిలీ మొత్తం షాక్ అయ్యిందంట. సమంత ఎక్కడికి వచ్చినా క్రెడిట్ తానే తీసుకుంటుంది అని అనుకుంటున్నారట. మరి వెంకటేష్ కూతురి నిశ్చితార్థంలో సమంత ఇలా స్పెషల్ అట్రాక్షన్ అవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.