విజయ్ దేవరకొండ జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు తెలిస్తే కనీళ్ళు ఆగవు

417

నాటి సూప‌ర్ స్టార్ నుంచి నేటి నేచుర‌ల్ స్టార్ వ‌ర‌కూ అంద‌రూ క‌ష్ట‌ప‌డి సినిమాల్లో నిల‌దొక్కుకున్న‌వారే.. ఇక ఇప్పుడు మెగాస్టార్ కూడా టాలీవుడ్ లో ఎన్నో ఇబ్బందులు ఎత్తుప‌ల్లాలు ఎక్కిదిగి ఈ స్టేజ్ కు వ‌చ్చారు.. ఇప్పుడు అలాంటి ఫేమ్ సంపాదించే న‌టులు చాలా త‌క్కువ మంది ఉన్నారు.. ముఖ్యంగా టాలీవుడ్ లో నాని త‌ర్వాత అంత ఫేమ్, త‌క్కువ స‌మ‌యంలో సంపాదించుకున్న హీరో ఎవ‌రైనా ఉన్నారు అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ అని చెప్పాలి.

Image result for vijay devarakonda

ఇక ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న మొద‌టి సినిమాలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాను అని తెలియ‌చేశాడు విజ‌య్.. 2011 లో నువ్విలా అనే సినిమాలో న‌టించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు ర‌విబాబు తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో యంగ్ హీరోగా క్రికెట‌ర్ గా న‌టించాడు. ఇక ఆ స‌మ‌యంలో ర‌విబాబు తిట్ట‌ని తిట్టులేద‌ని ఆయ‌న త‌న‌ని డైలాగ్ చెప్పేస‌మ‌యంలో, ఇలా చెబుతారా అని అడ్డ‌మైన బూతులు తిట్టారు అని విజ‌య్ గుర్తు చేసుకున్నారు. ఇక ఆయ‌న అలా తిట్ట‌డంతో డైలాగ్ నేర్చుకున్నాను అని, ఇలాంటి ద‌ర్శ‌కులు మాత్ర‌మే సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటారు అని భావించాను , కాని ఇంకా మంచి ద‌ర్శ‌కులు ఉంటారు అనేది త‌ర్వాత తెలుసుకున్నాను అని చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

త‌ర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో న‌టించాను, శేఖ‌ర్ క‌మ్ముల నాకు అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయ‌న పేషియ‌న్సీ చూసి ఆశ్చ‌ర్య‌పోయా ఆయ‌న చాలా మంది వ్య‌క్తిఅని విజ‌య్ చెప్పుకొచ్చారు.. ఇక త‌ర్వాత అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ప‌రిచ‌యం అవ‌డం తో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో న‌టించాను .త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ వంగ సందీప్ లాంటి మంచి ద‌ర్శ‌కులు రావ‌డం నాకు హిట్లు వ‌చ్చాయి అని, వారు చాలా మంచివారు అని చెప్పాడు..తోటి న‌టుల‌ను వారు చాలా గౌర‌విస్తారు అని చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ర‌వి బాబు గొప్ప‌వారు అని చివ‌ర‌గా చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆయ‌న ఎందులో గొప్ప‌వాడో మాత్రం అడ‌గ‌ద్దు అని చెప్పాడు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.