లక్ష్మి’ సినిమాలో వెంకటేష్ చెల్లెలు గుర్తుందా? ఈమె ఎవరి కూతురో తెలుసా.!!

2742

హీరోయిన్లుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన వారందరిలో ఎక్కువ శాతం హీరోయిన్ స్థాయి నుంచి పక్కకు వచ్చి కొంత కాలానికి వయసుకు తగ్గ పాత్రలైనా క్యారక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ లో సెటిల్ అయిపోయారు.. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నది అచ్చు ఇలాంటి కోవకు చెందిన నటే..ఈమె ఒకప్పటి హీరోయిన్..నిజానికి ఈమె హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలియదు కానీ సపోర్టింగ్ రోల్స్ ముఖ్యంగా తెలుగులో తల్లి పాత్రలో అందరికీ సుపరిచితురాలు..ఒకప్పుడు తెలుగులో తల్లి పాత్ర కు అన్నపూర్ణ పెట్టింది పేరు అయితే ఆ తరువాత ఆ స్థాయికి చేరుకోదగ్గ నటి ఈమే..ఒకప్పటి తల్లి పాత్ర చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో కాదండోయ్..సుమిత్ర..

ఈ క్రింద వీడియోని చూడండి

సుమిత్ర ఒక మళయాళీ..చిన్న వయసులో నటన మీద ఉన్న ఆసక్తితో మొట్టమొదటిసారిగా నర్తనశాల అనే మళయాళం సినిమాతో తెరంగేట్రం చేసింది..సినిమా రంగంలోకి అడుగుపెట్టేనాటికి ఆమె వయసు 19 ఏళ్ళు..ఆ సినిమాతో ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలతో అప్పట్లో 1974 నుంచి 86 వరకూ దాదాపు 12 ఏళ్ళు స్టార్ హీరోయిన్ గా తమిళ్ కన్నడ మళయాళ బాసహ్ల్ని ఒక ఊపు ఊపేసింది..ఆ రోజుల్లోనే దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది..తాను కన్నడ సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లోనే కన్నడ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన రాజేంద్ర బాబును ప్రేమించి పెళ్ళి చేసుకుంది..వరుసగా నాలుగు బాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయిన సుమిత్ర అవకాశాలు కూడా తగ్గుతూ రావడంతో పెళ్ళయి పిల్లలున్న ఆమె హీరోయిన్ గా కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా ముఖ్యంగా తల్లి పాత్రలకు సరిగ్గా సరిపోతుంది అని అలాంటి పాత్రలు పోషించడం మొదలుపెట్టింది..

Image result for umashankari photos

అలా 1990 నుంచి ఇప్పటివరకూ అంటే 2018 వరకూ దాదాపు 28 ఏళ్ళు సపోర్టింగ్ రోల్ అయిన అమ్మ పాత్రకు ప్రాణం పోస్తోంది..అలా తల్లి పాత్రల్లో 100 సినిమాలకు పైగా కనిపించింది సుమిత్ర..అటువంటి తల్లి పత్రలో ముఖ్యంగా తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు బ్రహ్మ రుద్రులు, అహ నా పెళ్ళంట, గీతాంజలి, బొబ్బిలి రాజా, పెళ్ళి చేసుకుందాం, సంతోషం, జై చిరంజీవ, సూపర్, పవర్ వంటి సినిమాలు..ఇక ఈ సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ రవితేజ వంటి వాళ్ళకు అమ్మగా నటించింది..కేవలం తెలుగులోనే కాక కన్నడ తమిళ మళయాళ బాసహల్లో కూడా తల్లి పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది..ఒక విచిత్రం ఏంటంటే హీరోలు సినీ ఇండస్ట్రీలో ఎన్నాళ్ళయినా హీరోలే అండి..వాళ్ళకు వయసు అడ్డు రాదు..కానీ హీరోయిన్లు మాత్రం చాలా తొందరగా అమ్మ అక్క వదిన పాత్రల్లోకి మారిపోతూ ఉంటారు..

Image result for umashankari photos

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే సుమిత్ర ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్న రోజుల్లో స్టార్ హీరోస్ అయిన కమలహాసన్ రజనీకాంత్ లతో హీరోయిన్ గా నతించింది..కట్ చెస్తే అదే సుమిత్ర వాళ్ళకు అమ్మగా కూడా నటించింది..ఎంత విడ్డూరం కదండి..అందుకే అనాల్సి వచ్చింది..హీరోయిన్లు మాత్రం తొందరగా అమ్మలు అయిపోతారు గానీ..హీరోలు మాత్రం ఎన్నేళ్ళు గడిచినా హీరోలుగానే ఉండిపోతారు..ఏది ఏమైనప్పటికీ మనదరినీ అమ్మ పాత్రల్లో అలరించిన సుమిత్ర వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈమెకు ఇద్దరు కూతుళ్ళు..అందులో ఒకమ్మాయి తెలుగులో స్టార్ నటండోయ్..ఎవరా అని అనుకుంటున్నారా..ఈమె హీరోయిన్ గా కొన్ని సినిమాల్లోనూ ఆ తరువాత సపోర్టింగ్ క్యారక్టర్ గా నటించింది..

Image result for umashankari photos

ఇక ఈమె ఎవరంటే విక్టరీ వెంకటేష్ లక్ష్మీ సినిమాలో వెంకటేష్ కు పెద్ద చెల్లెలు గా స్వాతి పాత్రలో కనిపించింది చూడండి..ఆమేనండీ సుమిత్ర కూతురు..ఆమె పేరు ఉమాశంకరి..ఉమా కేవలం లక్ష్మీ సినిమాలోనే కాదు..అమ్మో బొమ్మ నవ్వుతూ బతకాలిరా..కళ్యాణ రాముడు స్వామి వంటి సినిమాల్లో నటించింది..తల్లి తండి ఇద్దరూ సినీ నెపధ్యానికి చెందిన వారు కావడంతో ఉమాకి కూడా చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి పెరిగింది..దాంతో మొదట తమిళ్ మళయాళం టివి సీరియల్స్ లో నటించి ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్తుగా సపోర్టింగ్ రోల్స్ లో సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది..ఉమా కేవలం తెలుగులోనే కాదు..తమిళ్, కన్నడ, మళయాళ బాసహ్ల్లో కూడా నటీస్తోంది..ఏది ఏమైనప్పటికీ సుమిత్ర మాత్రమే కాదండీ ఆమె కూతురు కూడా తెలుగులో మంచి నటే అన్నమాట..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..