అల్లుఅర్జున్ కు కండిషన్ పెట్టిన త్రివిక్రమ్

193

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శత్వం వహించే అవకాశం ఉంది. హీరోయిన్ కూడా ఇంకా డిసైడ్ కాలేదు.

Related image

ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కోసం బరువు తగ్గమని అల్లుఅర్జున్ కూడా త్రివిక్రమ్ కండిషన్ పెట్టాడంట.దీంతో అల్లు అర్జున్ తన లుక్ మార్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Image result for allu arjun trivikram

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విజయం సాధించాయి.దీంతో ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్.