డ్రైవ‌ర్ చేసిన ప‌నికి బ‌య‌ట‌ప‌డ్డ టాప్ హీరోయిన్ అక్ర‌మ‌సంబంధం

694

మ‌న ఇంటిలో గుట్టు మ‌న ఇంట్లో న‌లుగురి మ‌ధ్య ఉంటే ప‌ర్వాలేదు.. అలాకాదు అని బ‌య‌ట వారికి తెలిస్తే, ముఖ్యంగా డ్రైవ‌ర్లు ప‌నివారి వ‌ల్ల తెలిస్తే అస‌లుకే మోసం వ‌స్తుంది.. అందుకే ధ‌నవంతుల ఇళ్ల‌ల్లో ఇలాంటి వార్త‌లు ప‌నివారి నుంచి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తాయి అంటారు.. ఇప్పుడు బాలీవుడ్ హాట్ గార్ల్ మ‌లైకా అరోరా విష‌యంలో ఇదే జ‌రిగింది.. మ‌లైఖా మాజీ ప్రియుడు అర్పాజ్ కారు డ్రైవ‌ర్, అలాగే మ‌లైఖా కారు డ్రైవ‌ర్స్ ఇద్దరూ అన్న‌ద‌మ్ములట‌. ఈ విష‌యం తెలియ‌ని మ‌లైకా త‌నకారులో ప్రియుడితో చాలా చ‌వువుగా ఉండేది మ‌రి త‌ర్వాత ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related image

ఈ ఇద్ద‌రు త‌మ ఓన‌ర్ల గురంచి రోజూ ఇంటికి వెళ్లాక మాట్లాడుకుంటార‌ట.. మ‌లైకా కారు డ్రైవ‌ర్ తన సోద‌రుడితో మేడం ఏం చేస్తుంది ఎప్పుడు ఎక్క‌డికి వెళుతుంది ఎవ‌రిని ఎక్కువ క‌ల‌స్తుంది అనే విష‌యాలు చెప్పేవాడు,, ఇక అత‌ను అర్ఫాజ్ ఖాన్ ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డంతో ఇవ‌న్నీ అత‌ను తెలుసుకునేవాడ‌ట..ఇక తన ప్రేయ‌ని చేసే ప‌నులు అన్ని అర్ఫాజ్ ఖాన్ తెలుసుకున్నాడు.. మ‌లైఖా అర్జున్ క‌పూర్ తో క‌ల‌సి చెట్టాప‌ట్టాలేసుకుతిర‌గ‌డం, అంతేకాదు అర్జున్ తో కారులో చాలా ద‌గ్గ‌ర‌గా మూవ్ అయ్యేద‌ట.. ఇవ‌న్నీ డ్రైవ‌ర్ అర్భాజ్ కు తెలియేచ‌శాడ‌ట‌.. వారిద్ద‌రి మ‌ధ్య ఏదో సంబంధం ఉంది అని ఇద్ద‌రు డ్రైవ‌ర్లు చెప్పుకున్నారు, చివ‌ర‌కు అర్ఫాజ్ కూడా ఆమెని వ‌దిలేశాడు… ఇలా అర్ఫాజ్ త‌న‌ని వ‌దిలివేయ‌డానికి కార‌ణం ఏమిటి అని ఆరాతీసింది మ‌లైకా.. చివ‌రకు త‌న ద‌గ్గ‌ర పనిచేసే డ్రైవ‌ర్ వ‌ల్లే ఇలా తెలుస్తుంది అని తెలుసుకున్న ఈ బ్యూటీ అత‌న‌ని ఉద్యోగంలోనుంచి తీసేసింది, అంతేకాదు రెండు చెంప‌లు వాయించింద‌ట‌. అయితే ఇక్క‌డితో ఈవివాదం ముగిసిపోలేదు, బాలీవుడ్ లో ఇదే వార్త ఇప్పుడు పెద్ద సెన్సేష‌న్ అయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక వీరిద్ద‌రి ఎఫైర్ వ‌ల్ల క‌పూర్స్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది.. అనీల్ క‌పూర్ సోన‌మ్ క‌పూర్ అర్జున్ కు అనుకూలంగా ఉంటే, ఇక అర్జున్ సోద‌రి అన్షులా క‌పూర్ బోనీ క‌పూర్ వ్య‌తిరేకంగా ఉన్నార‌ట‌, ఇక మ‌లైకా అర్జున్ క‌పూర్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటారు అని వార్త‌లు రావ‌డంతో ఇలా రెండుగా ఈ కుటుంబంలో చీల‌క వ‌చ్చింది అంటున్నారు బీటౌన్ పెద్ద‌లు, సో మ‌రి చూడాలి ఈ సంగ‌తి ఎంత వ‌ర‌కూ వెళుతుందో.