సినీ పరిశ్రమలో ఘోర విషాదం: టాప్ హీరోయిన్ మరణానికి కారణాలు తెలిసి షాకైన పోలీసులు, తోటి నటులు

851

ఇటీవ‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు అల‌ముకుంటున్నాయి.. సీనియ‌ర్ న‌టులు ఇటీవ‌ల అకాల మ‌ర‌ణం చెంద‌డం ఇండ‌స్ట్రీని క‌లిచివేస్తోంది. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన యువ నటి రియామిక ఆత్మహత్య కోలీవుడ్ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న నటి జీవితం అలా అర్ధాంతరంగా ముగియడంపై పలువురు షాక్ గురయ్యారు. ఆమె మృతిపట్ల సానుభూతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణానికి వెనుక ఉన్న బలమైన కారణాలు వెలుగులోకి వచ్చాయి.

Image result for రియామిక

కోలీవుడ్‌లో అఘోరియాన్ అట్టం, ఎక్స్‌వీడియోస్ అనే చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకట్టుకొన్నది. గత కొద్దికాలంగా చెన్నై నగరంలోని వలసరవక్కమ్‌లోని శ్రీదేవి కుప్పుంలో తన కజిన్‌ ప్రకాష్‌తో కలిసి ఉంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ దినేష్ ఎన్నిసార్లు ఫోన్‌కాల్ చేసినప్పటికీ బదులు ఇవ్వకపోవడంతో అనుమానం పెరిగింది.

Image result for రియామిక

రియామిక్క పరిస్థితిపై ఆందోళన చెందిన దినేష్ వెంటనే శ్రీదేవి కుప్పంలోని తన నివాసానికి వచ్చాడు. డోర్ బెల్ కొట్టినా తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే రియామిక విగతజీవిగా మారింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం రోయపెట్ట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కొన్ని రోజులుగా రియామిక డిప్రెషన్‌కు గురైంది. అప్పటి నుంచి అదోలా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఇంట్లో కజిన్ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. అంతకు మించి ఇతరత్రా కారణాలు లేవు అని పోలీసులు పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రియామిక అసహజమా మరణంపై వలసరవక్కమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 174 (అసహజ మరణం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రియామిక మరణం వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. మరి మంచి జీవితం ఉన్న హీరోయిన్ ఇలా మ‌ర‌ణించ‌డం ఆమె అభిమానులు క‌న్నీరు మున్నీరుఅ య్యారు సినిమా జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియ‌దు అని క‌న్నీరు మున్నీరు అవుతున్నారు ఆమె ఫ్రెండ్స్. మ‌రి ఆమె ఆత్మ‌కు శాంతిచేకూరాలి అని కోరుకుందాం. మీరు కూడా కామెంట్ల రూపంలో ఆమెకు సంతాపం తెలియ‌చేయండి.