మెగాస్టార్ కోసం కొర‌టాల కొత్త క‌థ

365

కొర‌టాల శివ సోష‌ల్ మెసేజ్ సినిమాలు ఇవ్వ‌డం స‌మాజంలో మార్పుకు సంబంధించిన సినిమాలు తీయ‌డంలో అంద‌వేసిన చెయ్యి అని చెప్ప‌వ‌చ్చు….ర‌చ‌యిత‌గా అలాగే ద‌ర్శ‌కుడిగా త‌న సినిమా ప్ర‌స్తానం మొద‌లు పెట్టాడు కొర‌టాల.. ఇక కేవ‌లంస్టార్ హీరోల‌తో మాత్ర‌మే ఆయ‌న సినిమాలు ఉంటాయి అనేలా పేరు తెచ్చుకున్నాడు కొర‌టాల శివ… టాలీవుడ్ లో పెద్ద పెద్ద బ్యాన‌ర్లు అన్ని కొర‌టాల ఇంటి ముందు డేట్లు కోసం కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నాయి.

Image result for koratala siva

ఇక తాజాగా కొర‌టాల కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది.. శివ తాజాగా మెగా ఫ్యామిలీపై ఫోక‌స్ పెట్టారు.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.. సైరా సినిమా త‌ర్వాత మెగాస్టార్ తో ఈ సినిమా చేయాల‌ని క‌థ‌ను రెడీ చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌మాజ హితం కోసం క‌థ‌లురాసే కొర‌టాల, మెగాస్టార్ కు కూడా ఇలాంటి క‌థ రాస్తున్నారు అని టాలీవుడ్ లో చ‌ర్చించుకుంటున్నారు.

Image result for mega starఈ సినిమా నవంబ‌ర్ లో అనౌన్స్ చేస్తారు అని తెలుస్తోంది …ఈ సినిమా పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు…అయితే సైరా ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండ‌టంతో ఇక ఆ సినిమా అయిన త‌ర్వాత ఈ సినిమా ప్ర‌క‌టిస్తారు అని తెలుస్తోంది..