తొలిసారి పోర్న్ చూసినప్పుడు నా అనుభవం అంటూ సంచలన విషయాలను చెప్పిన టాప్ హీరోయిన్

523

హీనా ఖాన్ బుల్లితెర భామ అయినప్పటికీ బాలీవుడ్ తరాలకు సమానమైన అందంతో యువతలో క్రేజ్ తెచ్చుకుంది. హీనా ఖాన్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో యువతకు చేరువైంది. హీనా ఖాన్ చేసే ఫోటో షూట్స్ మతి పోగొట్టేలా ఉంటాయి. ఇక బిగ్ బాస్ 11 షోలో పాల్గొన్న తర్వాత హీనాఖాన్ క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది. ఎలాంటి విషయం గురించి అయినా హీనా ఖాన్ ఘాటైన వ్యాఖ్యలు చేయడానికి తడబడదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోర్న్ గురించి మాట్లాడి సెగలు రేపింది. మరి ఆమె ఏమేమి మాట్లాడిందో తెలుసుకుందామా.

Image result for హీనా ఖాన్

హీనా ఖాన్ తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని అభిప్రాయాలని బయట పెట్టింది. మగాళ్లలో మీకు సెక్సీగా అనిపించేది ఏది అని ప్రశ్నించగా.. హీనా ఖాన్ వారి తెలివి అని తెలిపింది. ఓ అబ్బాయి తెలివైన వాడు అయితే ఫిజికల్ గా ఎలా ఉన్నా పరవాలేదు. ఎందుకంటే అతని తెలివితేటలతో తనని తాను ఎలా మలచుకోవాలో తెలుస్తుంది. అందువలనే తాను తెలిపివైన వారిని ఇష్టపడతానని హీనా ఖాన్ తెలిపింది. తొలిసారి పోర్న్ చిత్రాలు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అనే ప్రశ్నకు హీనా ఖాన్ తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. పోర్న్ గురించి ఇక చెప్పేదేముంది.. గుడ్లప్పగించుకుని చూశా అని హీనా ఖాన్ తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మహిళలు మగాళ్ల వద్ద దాచాలనుకునే విషయం ఏంటి అని ప్రశ్నించగా.. అబ్బాయిలకంటే అమ్మాయిలకే సీక్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా సీక్రెట్స్ అమ్మాయిలు బయటకు చెప్పరు. చెప్పకపోవడమే మంచింది. కానీ అబ్బాయిలు మాత్రం తాము అమ్మాయిలని బాగా గమనిస్తున్నామని భ్రమపడుతుంటారని హీనా ఖాన్ తెలిపింది. వాస్తవానికి అమ్మాయిల కళ్లుగప్పి అబ్బాయిలు ఏపని చేయలేరు. వాళ్లకు అన్నీ తెలిసిపోతుంటాయి అని హీనా ఖాన్ తెలిపింది. హీనా ఖాన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పలు సందర్భాల్లో హీనా ఖాన్ ఇలాంటి బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చింది. హీనా ఖాన్ పలు టివి షోలతో బిజీగా గడుపుతోంది. అదేవిధంగా తన బాలీవుడ్ డెబ్యూ మూవీలో కూడా నటిస్తోంది. హీనా ఖాన్ ఈ చిత్రంలో కాశ్మీరీ అమ్మాయిగా నటిస్తుండడం విశేషం. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈచిత్రం లేడి ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోంది. సిటీ లైఫ్, టెక్నాలజీ లాంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చూడాలి మరి ఈ సినిమా విడుదల అయ్యాకా ఇంకా ఎలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హీనా ఖాన్ గురించి అలాగే ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.