మనీ రత్నం మూవీలో సన్నీలియోన్.. మలయాళంలోకి గ్రాండ్ ఎంట్రీ..

287

బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీలియోన్ గురించి మన అందరికి తెలుసు.పోర్న్ చిత్రాల ద్వారా పేరు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత దక్షిణాది సినిమాలలో నటిస్తుంది.ఈ అమ్మడు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆక్రమించేస్తున్నది.

Image result for sunny leone malayalam movie

తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మలయాళ చిత్రరంగ ప్రవేశం చేయనున్నది.మలయాళ దర్శకుడు సంతోష్ నాయర్ డైరెక్షన్‌లో రూపొందే మనీ రత్నం చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమాకు జయలాల్ మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తారు.

Image result for sunny leone malayalam movie

బ్యాక్ వాటర్ స్టూడియోస్, సంతోష్ నాయర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది అని సన్నీలియోన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు. సన్నీలియోన్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.