క‌మెడియ‌న్ గా సునీల్ పారితోషికం తెలిస్తేషాక్ అవుతారు

551

తెలుగులో క‌మెడియన్ గా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాడు సునీల్.. ఇక రోజూ బిజీ షెడ్యూల్ తో ఏడు ఎనిమిది సినిమాలు ఆరోజుల్లో నెల‌కు రిలీజ్ అయ్యేవి అంటే ఆలోచించాలి.. ఆయ‌న ఎంత బిజీ క‌మెడియ‌నో.. ఇక ఆయ‌న పీక్ స్టేజ్ లో సినిమాలు చేస్తూ హీరో అయిపోయాడు.. ఆయ‌న మొద‌ట చేసిన సినిమాలు మంచి హిట్లు వ‌చ్చినా త‌ర్వాత ఆయ‌న సినిమాలు ప‌రాజ‌యాలు చ‌విచూశాయి..

Image result for sunil

ఇక ఆయ‌న మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా ఫామ్ లోకి రావాలి అని భావిస్తున్నారు.. అందుకే ఆయ‌న మిత్రుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న అర‌వింద స‌మేత సినిమాలో ఆయ‌న కమెడియ‌న్ గా న‌టిస్తున్నారు అని తెలుస్తోంది.. ఇక ఈ సినిమా ద్వారా ఆయ‌న రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.ఈ సినిమాలో క‌మెడియ‌న్‌గా సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌… అయితే స్టోరీ రాసిన స‌మ‌యంలోనే సునీల్ పాత్ర‌కు సెట్ అయ్యేలా మాట‌లు కూడా రాశారట మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్.

Image result for sunilఈ సినిమాలో కమెడియ‌న్ గా చేసేందుకు సునీల్ కోటిరూపాయ‌ల పారితోషికం తీసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి… హీరోగా మార‌క‌ముందు క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్పుడు కూడా సునీల్ ఇదే స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారు.. ఇక ర‌వితేజ సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లో కూడా ఆయన కమెడియ‌న్ గా న‌టిస్తున్నారు. ఇక ఆయ‌న మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా అల‌రించ‌డం షురూ అంటున్నారు టాలీవుడ్ అన‌లిస్టులు.