సుదీర్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే నమ్మలేరు

482

సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించటమే కాకుండా టివిలో అనేక షోస్ కి యాంకర్ గా పని చేస్తూ బయట ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. సుడిగాలి సుదీర్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. గత కొద్ది కాలంగా రేష్మితో వివాహం అవుతుందా? రేష్మిని సుదీర్ నిజంగా ప్రేమిస్తున్నాడా? అనే అంశాలను అనేక కార్యక్రమాలలో లీడ్ చేస్తూ రన్ చేస్తున్నారు. ఇప్పటికి ఢీ కార్యక్రమం హై TRP రేటింగ్స్ లో నడుస్తుంది అంటే సుదీర్,రేష్మిల టామ్ &జెర్రీ ప్లే తోనే నడుస్తుందని చెప్పాలి. ఏది ఏమైనా సుదీర్,రేష్మిల వ్యవహారం కేవలం కార్యక్రమం లీడ్ చేయటానికి మరియు ఎంటర్ టైన్ చేయటానికే తప్ప వారిద్దరి మధ్య ఏ వ్యవహారం లేదని ఇద్దరు కూడా సమయం వచ్చినపుడల్లా చెపుతూనే ఉంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సుదీర్ ఇంటిలో సుదీర్ తమ్ముడికి వివాహం జరిగిపోవటం కారణంగా సుదీర్ తల్లితండ్రులు సుదీర్ ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. దాంతో సుదీర్ తన అత్త కూతురిని పెళ్లి చేసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా నిజం కాదని తెలిసిపోయింది. అయితే ఇప్పుడు సుదీర్ కు నిజంగానే పెళ్లి ఫిక్స్ అయ్యిందంట. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో సుదీర్ పెళ్లి ఫిక్స్ అయ్యిందంట. ఈ సంవత్సరం మొదట్లోనే వీరి బంధం ఫిక్స్ కాగా శూన్యమాసం వెళ్ళిపోగానే వీరి పెళ్లి జరగకుందంట. అయితే ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పెళ్ళాయేంత వరకు మీడియా ముందుకు తీసుకురావొద్దని సుదీర్ అనుకున్నాడంట.

Image may contain: 2 people, people smiling, sunglasses

సుదీర్ ఏం చేసిన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ వార్తనే హల్చల్ చేస్తుంది. అయితే ఇందులో వాస్తవం ఉందొ లేదో తెలియాలంటే సుదీర్ ప్రకటించేంత వరకు ఎదురుచూడాలి. అయితే ఈ విషయం తెలిసిన సుదీర్ అభిమానులు సంతోషపడుతున్నారు. మొత్తానికి మా సుదీర్ అన్న పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసితెగ సంతోషపడుతున్నారు ఆయన అభిమానులు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సుదీర్ గురించి అలాగే ఆయన పెళ్లి గురించి వచ్చిన ఈ వార్త గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.