అంద‌రి ముందు వ‌ర్షిణికి ముద్దు పెట్టిన సుధీర్ షాక్ లో ర‌ష్మి

452

సంక్రాంతి సంద‌ర్బంగా ఈటీవీ నిర్వ‌హిస్తున్ షో స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా .. ఈ షోకి జ‌బ‌ర్ద‌స్త్, డీ జోడీ, పోవేపోరా, అలాగే ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్ టీమ్ లోపార్టిసిపేట్ చేసేవారు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చారు.. కేవ‌లం బుల్లితెర‌లో వీరు మాత్ర‌మే క‌నిపించి న‌వ్వించే వారు త‌మ కుటుంబంతో రావ‌డంతో అంద‌రూ వారిని చూసి సంతోషంతో ఉల్ల‌సంగా గ‌డిపారు ఒక్క‌సారిగా బుల్లితెర‌లో అంద‌రూ క‌నువిందు చేశారు. ఇక ఇక్క‌డ ఎవ‌రు ఎలా స‌క్సెస్ అయ్యారు త‌మ కుటుంబాల గురించి స‌క్సెస్ గురించి ఇలా అన్ని విష‌యాలు ఈ కార్య‌క్ర‌మంలో తెలియేచేశారు..ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ వారి కుటుంబాల గురించి ఎవ‌ర‌కి తెలియ‌దు ఇలా ఓ కార్య‌క్రమం చేసి సంద‌డి చేయించాలి అని పండుగ రోజు ప్లాన్ చేయ‌డంతో ఈ షో నిర్వాహ‌కులు స‌క్సెస్ అయ్యారు అనే చెప్పాలి..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఈ షోకు నాగ‌బాబు భార్యని తీసుకువ‌చ్చారు, ఇక రోజాత‌న భ‌ర్త‌సెల్వ‌మ‌ణి అలాగే వారి పిల్ల‌ల‌తో క‌లిసి వ‌చ్చారు.. ఇక్క‌డకామెడీ స్కిట్స్ స‌ర‌దా షోతో పాటు వారే వంట‌లు చేసి స‌ర‌దాగా జోకులు వేస్తు ముచ్చ‌టించుకున్నారు రామ్ ప్ర‌సాద్ తన కుమారుల‌తో సంద‌డి చేస్తే గెట‌ప్ శ్రీను త‌న వంట గురించి చెప్పాడు.. ఇక వంట‌ల్లో బీజీగా అంద‌రూ ఉంటే వ‌ర్షిణితో టాలెంట్ చూపించారు సుదీర్, అంద‌రూ వంట పాట‌లు పాడుతుంటే క‌సి క‌సిగా అంటూ రొమాంటిక్ పాట పాడాడు, ఇది చూసి విష్ణుప్రియ ర‌ష్మి షాక్ అయ్యారు.. వీరికి కౌంట‌ర్ కు రెడీ అయ్యాడు సుదీర్, ఇక గ‌తంలో భానుతో పులిహార క‌లిపిన సుధీర్ ఇప్పుడు ఇలా చేయ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.. సుధీర్ స‌ర‌దా కోసం మాత్ర‌మే ఇలా చేశాడు అని అంటున్నారు.