జనసేన పార్టీ కోసం సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం.. ఏం చేసాడో తెలిస్తే హాట్సఫ్ అంటారు

229

జనసేన పార్టీ మరియు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన అభిమానులతో పాటు చాలామంది సినీ తారలు మరియు బుల్లితెర సెన్సేషనల్ షో అయినటువంటి జబర్దస్త్ షో లో అలరించే హాస్య నటులు కూడా కదం తొక్కుతున్నారు..గత కొన్ని రోజుల నుంచి గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీమ్ జనసేనాని గెలుపు కొసమ విరివిగా ప్రచారం చేపట్టగా ఈ మధ్యనే జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది రామ్ ప్రసాద్ రాకింగ్ రాకేష్ రాకెట్ రాఘవ పవన్ లు వారి న్యాయ నిర్ణేత నాగబాబు గెలుపు కోసం తమవంతు ప్రయత్నంగా ఎన్నికల ప్రచారం చేసారు..అలాగే ఇప్పుడు తాజాగా పవన్ వీరాభిమాని సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను సన్నీ అదిరే అభి..ఇలా జబర్దస్త్ మొత్తం పవన్ మరియు నాగబాబుల గెలుపు కోసం కదలి వచ్చారు.

ఈ క్రింది వీడియో చూడండి

భీమవరం మరియు నర్సాపురం నియోజకవరగాల్లో జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పట్టుకొని వారు విస్తృతంగా ప్రచారం చేసారు..ఎన్నికల ప్రచారంలో సుధీర్ మరియు శ్రీనులు మాట్లడుతూ ఎక్కడికి వెళ్ళినా జనసేనకు మంచి స్పందన వస్తుందని, అడగక ముందే తాము జనసేన పార్టీకే వోటు వేస్తామని అక్కడి ప్రజలు అంటున్నారని తెలిపారు..సుధీర్ తన చేతికి గాయమైనా సరే జనసేన పార్టీ ప్రచారానికి హాజరవడం గమనార్హం..జనసేన పార్టీ కోసం సుడిగాలి సుధీర్ తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..